Srisailam Sparsha Darshanam Started : శ్రీశైలం లో స్పర్శ దర్శనం ప్రారంభం
Srisailam Sparsha Darshanam Started
న్యూస్ టోన్, శ్రీశైలం : శనివారం నుండి శ్రీశైలం దేవస్థానం లో ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం ప్రారంభం అయ్యాయి ఫిబ్రవరి 22వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో ఈ సేవలు నిలిపివేశారు. శనివారంతో బ్రహ్మోత్సవాలు ముగియడంతో సాధారణ సేవలు అయినటువంటి స్పర్శ దర్శనం, ఆర్జిత సేవలు ప్రారంభించారు. 12 రోజులు అంగరంగ వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు ఈరోజు రాత్రి శయన ఉత్సవం తో ముగియనున్నాయి.
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.