School Leadership Training to All HM’s : అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులకు 5 రోజుల యూట్యూబ్ శిక్షణ
School Leadership Training to All HM’s
న్యూస్ టోన్, అమరావతి : ఏపి స్కూల్ లీడర్‌షిప్ అకాడమీ 2021-22 అమలులో భాగంగా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఏపి సమగ్రశిక్ష వారి ఉత్తర్వులు ప్రకారం స్కూల్ లీడర్‌షిప్ ఓరియెంటేషన్ ప్రోగ్రాం గురించి సూచనలు జారీ చేశారు.
ఈ ఆదేశాల ప్రకారం అన్ని యాజమాన్యాలలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పాఠశాల నాయకత్వం పై (School Leadership Programme) 7 మార్చి నుండి 11 మార్చి, 2022 వరకు (ఐదు రోజులు) మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు ఆన్‌లైన్ ఓరియంటేషన్ నిర్వహించబడుతుంది అని ఆదేశాలలో పేర్కొన్నారు. కావున అందరు ప్రధానోపాధ్యాయులు విధిగా పాల్గొనవల్సిందిగా తెలిపారు. ఇక్కడ క్లిక్ చేసి ఆదేశాల కాపీని డౌన్లోడ్ చేసుకోగలరు. క్రిందకు స్క్రోల్ చేసి యూట్యూబ్ వీడియో ను చూడండి.
Attendance Link : Google Form Click Here
School Leadership Training to All HM’s – Youtube Video Link – Day 3
https://youtu.be/T2dmWkEFgq0
School Leadership Training to All HM’s – Watch Here – Day 3
School Leadership Training to All HM’s – Youtube Video Link – Day 2
https://youtu.be/aXTc47954bA
School Leadership Training to All HM’s – Watch Here – Day 2
School Leadership Training to All HM’s – Registration Process
[post_ads]
School Leadership Training to All HM’s – Youtube Video Link – Day 1
https://youtu.be/UUtAADvIFgw
School Leadership Training to All HM’s – Watch Here – Day 1
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.