Friday, December 5, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
RBI Shock to Paytm Payments...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

DSC 2025 New Teachers: MEO Staff Contact Numbers Finder Tool

DSC 2025 లో నియమితులైన అందరు ఉపాధ్యాయులకు హార్థిక అభినందనలు! MEO...

DSC 2025 Web Options: School Head Master Contact Number with DISE Code | DSC School Selection Guide

Head Master Contact : DSC 2025లో ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు!...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

RBI Shock to Paytm Payments Bank New Customers Banned : పేటీఎం కు ఆర్బిఐ గట్టి షాక్… కొత్త ఖాతాదారులు రాకుండా బ్యాన్ చేసిన ఆర్.బి.ఐ

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

RBI Shock to Paytm  Payments Bank : పేటీఎం కు ఆర్బిఐ గట్టి షాక్… కొత్త ఖాతాదారులు రాకుండా బ్యాన్ చేసిన ఆర్.బి.ఐ

RBI Shock to Paytm  Payments Bank – No New Customers

న్యూస్ టోన్, ముంబై : పేటియం పేమెంట్ బ్యాంకు కు ఆర్బిఐ భారీ షాక్ ఇచ్చింది. ఇకపై పేటీఎం కొత్త ఖాతాదారులను చేర్చుకోవడానికి వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు అమలులో ఉన్న బ్యాంక్ రెగ్యులేషన్ చట్టాల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్టు ఆర్బిఐ వెల్లడించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం పేటీఎంలో కొత్త ఖాతా దారులుగా ఎవరు చేరలేరు. 

పేటీఎం తక్షణమే ఇన్కమ్ టాక్స్ ఆడిట్ కొరకు సంస్థను నియమించుకోవాలని ఆదేశించింది. ఆడిట్ పూర్తి అయిన తర్వాత మాత్రమే, ఏ విధమైన లోపాలు లేవని గుర్తిస్తే కొత్త ఖాతా దారులను చేర్చుకునే విషయం పై పున సమీక్ష చేస్తామని తెలిపింది. 

rbi shock to paytm  payments bank : పేటీఎం కు ఆర్బిఐ గట్టి షాక్


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this