Minimum Time Scale to Contract Employees...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Minimum Time Scale to Contract Employees : కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలుకు ఆదేశాలు జారీ

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Minimum Time Scale to Contract Employees : కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలుకు ఆదేశాలు జారీ

Minimum Time Scale to Contract Employees

న్యూస్ టోన్ అమరావతి : విద్యా శాఖ లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులకు నూతన పీ.ఆర్.సి లోని మినిమమ్ టైం స్కేల్స్ ను అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ శ్రీ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ ఉత్తర్వుల ప్రకారం యూనివర్సిటీలు సొసైటీలు కె.జీ.బీ.వి , మోడల్ స్కూల్స్ లో పని చేసే కాంట్రాక్టు సిబ్బందికి పీ.ఆర్.సి . 2022 ప్రకారం జనవరి 01, 2022 నుండి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు.

minimum time scale to contract employee


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.
  1. మండల వనరుల కేంద్రం లో పని చేస్తున్నా సిబ్బందికి ఇది వర్తిస్తుందా

Share post:

You may like this