Boy World Record : అందరినీ అబ్బుర...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Boy World Record : అందరినీ అబ్బుర పరుస్తున్న బుడతడు.. మూడేళ్లకే ప్రపంచ రికార్డు సొంతం!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

 Boy World Record : మూడేళ్ళ వయసులో అద్భుత జ్ఞాపకశక్తి(Grasping power)ని ప్రదర్శిస్తూ రామాయణం(Ramayana)లో సంస్కృత శ్లోకాలను అలవోకగా వలిస్తూ రెండు ప్రపంచ రికార్డులు సాధించాడు. 

 Boy World Record

అతి చిన్నవయసులో రామాయణ పారాయణం రాష్ట్రాల రాజధానుల పేర్లను టకా టకా చెబుతున్నాడు. మేధో సంపత్తి ఏ ఒక్కరి సొత్తు కాదు. దైవానుగ్రహం అది. అతి చిన్న వయసులో రామాయణాన్ని ఆసాంతం అలవోలకగా వల్లించడం సాధారణ విషయం కాదు. తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం వెలగతోడు గ్రామం చెందిన పెనుమర్తి వెంకటరాజు సరోజినీ దేవి ఏకైక కుమారుడు ముని కార్తీక్ మూడేళ్ల వయసులో అద్భుత జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తున్నాడు. ఏ ప్రశ్న వేసిన టక్కున సమాధానం ఇస్తున్నాడు.

మూడేళ్ల చిచ్చరపిడుగు పెనుమర్తి కార్తీక్‌ ఇట్టే సంస్కృత శ్లోకాలు వల్లిస్తాడు. రామాయణంలో 100 ప్రశ్నలు రూపొందించి వాటికి సమాధానాలు అలవాటు చేయగా వారం రోజుల్లోనే పూర్తిగా నేర్చుకోవడం మొదలు పెట్టాడని కార్తీక్ తల్లి సరోజినీదేవి తెలిపారు. సీతారాముల జీవిత చరిత్రకు సంబంధించి ఏ ప్రశ్న అడిగినా టక్కున సమాధానం ఇస్తాడు. గజిబిజి పద్దతిలో పలు ప్రశ్నలు అడగినా అన్నింటికి బాలుడు కార్తీక్‌ చక్కగా సమాధాన మిచ్చి.. అందరినోట హౌరా అనిపించుకుంటున్నాడు. 

 Boy World Record

ఇప్పటికీ అతి పిన్న వయసులోనే సాధారణ జ్ఞానం కలిగిన చిన్నారిగా ఛాంపియన్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ భారత్ టాలెంట్స్ అవార్డ్స్‌లో స్థానం సాధించాడు. స్థానికంగా మరో మూడు అవార్డులు సత్కారాలు సాధించాడు. అతి చిన్న వయసులో ఊరికి పేరు తీసుకు రావడం పట్ల పలువురు గ్రామ ప్రముఖులు చిన్నారికి అభినందనలు తెలియజేశారు. కాగా, ఎనిమిది నెలల వయసులో కార్తీక్ జ్ఞాపకాన్ని తన గుర్తించడం జరిగిందని ఏదో ఒక క్రీడలో తన కుమారుని ఒలింపిక్స్ పంపించాలని తన ఆశయమని కార్తీక్ తల్లి వెల్లడించారు. భవిష్యత్తులో తమ కార్తీక్ ను ఉన్నత స్థానంలో చూడాలని కార్తీక తల్లి సరోజినీ దేవి తెలిపారు.

boy world record : అందరినీ అబ్బుర పరుస్తున్న బుడతడు.. మూడేళ్లకే ప్రపంచ రికార్డు సొంతం!

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this