TTD Darshan Tickets Booking Info :...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

TTD Darshan Tickets Booking Info : మార్చి నెలకు తిరుపతి టికెట్ల సమాచారం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

TTD Darshan Tickets Booking Info : మార్చి నెలకు తిరుపతి టికెట్ల సమాచారం

TTD Darshan Tickets Booking Info

న్యూస్ టోన్, తిరుమల తిరుపతి : మార్చి – 2022 నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు ఈనెల 23వ తేదీన ఉందయం 9 గంటలకు అందుబాటులో ఉంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. వీటితోపాటుగా ఫిబ్రవరి నెలకు సంబంధించి 24 వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఎడిషనల్ కోటా గా రోజుకు 13000 టికెట్లను కూడా 23వ తేదీ ఉదయం 9 గంటలకు అందుబాటులో ఉంచుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటనలో తెలిపింది. టికెట్స్ కావాల్సిన భక్తులు ఈ లింక్ నందు బుక్ చేసుకోగలరు. 

దేవస్థానం యొక్క అధికారిక వెబ్సైట్ ను పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోగలరు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this