PRC Revised Orders : పి.ఆర్.సి సవరణ ఉత్తర్వులు విడుదల
PRC Revised Orders – HRA, CCA, Additional Quantum of Pension
న్యూస్ టోన్, అమరావతి : ఉద్యోగ సంఘ నాయకులతో జరిగిన చర్చల ఫలితంగా పి.ఆర్.సి సవరణ ఉత్తర్వులు జారీ కావాల్సి ఉండగా, ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సంషేర్ సింగ్ రావత్ పి.ఆర్.సి సవరణ ఉత్తర్వులు జారీ చేసారు.
PRC Revised Orders – ముఖ్య అంశాలు
- HRA స్లాబులపై ప్రభుత్వ నూతన ఉత్తర్వులు విడుదల
- 50,000 జనాభా వరకు 10 %
- 50,000 to 2,00,000 12%.
- 2,00,000 above 16%
- HODs 24%
- సిటీ/టౌన్ ఏరియా కు 8 km పరిధి నిబంధన కొనసాగింపు
- పెంచిన HRA రేట్స్ 1.1.2022 నుండి అమలు
- సెక్రటేరియట్/HOD కార్యాలయలలో పని చేసే వారికి 25000 సీలింగ్ తో 24%HRA వర్తింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- ఈ సదుపాయం 2024 జూన్ వరకు మాత్రమే
- పెంచిన HRA రేట్స్ 1.1.2022 నుండి అమలు
Download PRC Revised Orders
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.