PRC Arrears in 18 Installments : రెండు నెలల పి.ఆర్.సి బకాయిలు 18 వాయిదాల్లో చెల్లింపు
PRC Arrears in 18 Installments
న్యూస్ టోన్, తెలంగాణా : పి.ఆర్.సి 2020 అమలులో భాగంగా ఉద్యోగులకు 01.04.2021 నుండి 31.05.2021 వరకు ( రెండు నెలలు ) చెల్లించాల్సిన బకాయిలు 18 సమాన వాయిదాల్లో చెల్లించాలని తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వాయిదాలు 01.05.2022 న చెల్లించే ఏప్రిల్-2022 జీతం తో మొదలుకొని సెప్టెంబర్-2023 వరకు ఈ బకాయిలు 18 నెలల పాటు సుదీర్ఘనగా చెల్లింపులు చేయనుంది అక్కడి ప్రభుత్వం.
ఇక్కడ క్లిక్ చేసి పి.ఆర్.సి చెల్లింపుల ఉత్తర్వుల కాపీ ని డౌన్లోడ్ చేసుకొండి. వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.