Manda Badi Nadu Nedu Phase-II : మనబడి నాడు-నేడు పథకం రెండవ దశ క్రింద పాఠశాల అభివృద్ధికి నిధులు విడుదల
Manda Badi Nadu Nedu Phase-II
న్యూ స్ టోన్, అమరావతి: మనబడి నాడు-నేడు పథకం రెండవ దశ క్రింద పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
రెండవ దశ మనబడి నాడు-నేడు పథకంలో భాగంగా ఎంపిక చేయబడిన 3199 పాఠశాలలను అభివృద్ధి చేయడానికి 2539 కోట్లను విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Manda Badi Nadu Nedu Phase-II
Manda Badi Nadu Nedu Phase-II లో 1196 పాఠశాలలో 1378 కోట్ల ఖర్చుతో అదనపు తరగతి గదులను నిర్మించారు. అదేవిధంగా 1161 కోట్లతో 2003 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు మరియు నాడు నేడు పథకంలో భాగంగా పాఠశాలలో అభివృద్ధి చేయాల్సిన 9 విభాగాల్లో వీటిని వినియోగించనున్నట్లు గా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇక్కడ క్లిక్ చేసి ఉత్తర్వుల కాపీ ని డౌన్లోడ్ చేసుకోండి
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.