NEP Merging of Schools : 3...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

NEP Merging of Schools : 3 కి.మీ ల లోపు స్కూల్స్ విలీనానికి మొదలైన ప్రక్రియ

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 NEP – Special Drive of Schools Verification on 06.01.2022

గౌరవ కమిషనర్ గారి ఆదేశాలు ప్రకారము డిసెంబర్ 2021 న ప్రతి హై స్కూల్ Login లో వారికి 0 km నుండి 3 KM లోపు ఉన్న పాఠశాల వివరాలు online లో నమోదు చేయించుట జరిగింది.

గౌరవ కమిషనర్ గారి ఆదేశాలు ప్రకారము ప్రదానోపాధ్యాయులు నమోదు చేసిన వివరాలను ప్రతి మండలం లో Mandal Level Committee లను నియమించి ప్రతి పాఠశాలను ప్రత్యక్షముగా తనిఖీ చేయించి ఈ క్రింది వివరాలు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేసిఉన్నారు.

కావున జిల్లాలోని MEOs అందరూ మీ మండలంలో Mandal Level Committee లను (కమిటీ లో   MEO (01),  Mapped High School Headmaster అందరూ) నియమించి, ది: 06.01.2022 న ఈ క్రింది వివరాలు ప్రతి పాఠశాలను ప్రత్యక్షముగా తనిఖీ చేయించి వాటి వివరాలను మీకు mail చేసిన Excel Sheet లో నమోదు చేసి Soft Copy ని ది: 06.01.2022  సాయంత్రం 6.00 గంటలు లోపు mail చేయవలెను మరియు  Hard Copy పై Mandal Level Committee అందరితో సంతకాలు పెట్టి DEO కార్యాలయానికి ది:07.01.2022 ఉదయం 11.00 గంటలు లోపు పంపవలెను.

తనిఖీ చేయవలసిన అంశాలు:-

1. HS కి కలపబడిన PS యొక్క ఖచ్చితమైన దూరం KM లో ఎంత?

2. HS కి కలపబడిన PS నుండి విద్యార్ధులను HS కి పంపుటకు ఏవిధమైన ఇబ్బందులు ఉన్నాయా?

“If Yes, ఒకవేళ ఇబ్బంది ఉంటే ఈ క్రింది కారణాలు మాత్రమే ఉండాలి.

a. బైపాస్ రోడ్ దాటవలెను

b. కాలువలు దాటువలెను

c. రైల్వే గేట్ దాటవలెను

d. PS విద్యార్దులు HS కు వెళ్ళటానికి అవకాశం లెని కారణం వ్రాయాలి.

e. ఈ PS ను map చేసిన HS కన్నా మరియొక్క HS ధగ్గర. 

3. ప్రస్తుతం HS లో ఉన్న తరగతి గదులు ఎన్ని?

4. HS కు 1 km పరిధిలో ఉన్న అన్ని PS ను కలిపిన ఇంకా HS కు ఎన్ని అదనపు తరగతి గదులు అవసరం (ACRs).

5. HS కు 2 km పరిధిలో ఉన్న అన్ని PS ను కలిపిన ఇంకా HS కు ఎన్ని అదనపు తరగతి గదులు అవసరం (ACRs).

6. HS కు 3 km పరిధిలో ఉన్న అన్ని PS ను కలిపిన ఇంకా HS కు ఎన్ని అదనపు తరగతి గదులు అవసరం (ACRs).

Download Instructions


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this