HRA Slabs : ఇంటి అద్దె భత్యం...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

HRA Slabs : ఇంటి అద్దె భత్యం ఖరారుపై వీడని పీటముడి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
hra slabs : ఇంటి అద్దె భత్యం ఖరారుపై వీడని పీటముడి

HRA Slabs :  గత ప్రభుత్వ హయాంలో జిల్లా హెడ్‌ క్వార్టర్ల వారీగా సాధించుకున్న హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లను సైతం ఇప్పుడు మార్చేయడం దారుణమని ఉద్యోగ సంఘాల జేఏసీల ఐక్య వేదిక నాయకులు పేర్కొన్నారు. 

కొత్త HRA Slabs పై తీవ్ర వ్యతిరేకత 

దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు HRA ఖరారు పై నిన్న రెండు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపిన జేఏసీల ఐక్య వేదిక ప్రతినిధులు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల నిర్ణయం రాలేదన్నారు. 

అయితే ప్రభుత్వం మాత్రం సీఎస్‌ కమిటీ సిఫార్సులను అమలుచేస్తామని చెబుతుందన్నారు.

ప్రస్తుతమున్న విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తోన్న ఉద్యోగ సంఘాల నాయకులు. ఈ రోజు మధ్యాహ్నానికి హెచ్చార్‌ఏపై క్లారిటీ ఇవ్వనున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయన్నారు. 

HRA Slabs పై ఈ రోజు క్లారిటీ

ఈ రోజు మధ్యాహ్నానికి హెచ్చార్‌ఏపై క్లారిటీ రాకుంటే సమావేశం అయి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. 

ఈ రోజు మధ్యాహ్నంలోగా హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, రిటైర్మెంట్‌ ఉద్యోగులకు లభిస్తున్న అదనపు మొత్తంపై స్పష్టత ఇవ్వకపోతే ఉద్యమానికి వెళ్తామని జేఏసీ ఐక్య వేదిక నాయకలు పేర్కొన్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this