Wednesday, July 2, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Room Heater : పెరిగిన చలి నుండి...

AP Teacher Transfers SGT Transfer Orders 2025 Released. Download Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి SGT మరియు ఇతర ఉపాధ్యాయుల బదిలీ...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

Room Heater : పెరిగిన చలి నుండి బయట పడండి ఇలా…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Room Heater : పెరిగిన చలి నుండి బయట పడడానికి రూమ్‌ హీటర్‌ వాడండి.. ధర మరీ ఎక్కువ కాకుండా ఇంచు మించు 1000 రూపాయలలో కూడా లభిస్తాయి.  చలి కాలం లో పడి పోతున్న ఉష్ణోగ్రతల నుండి కాపాడు కోవాలంటే ఇదొక సరైన మార్గం. ఇరవై డిగ్రీలకు పడి పోతున్న ఉష్ణోగ్రతల నుండి తప్పించుకోక తప్పదు కదా….

Room Heater :

చలికాలంలో వాతావరణం వేగంగా మారుతోంది ఉష్ణోగ్రతలు నిరంతరం పడిపోతున్నాయి. శనివారం పగటి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. డిసెంబర్ చివరి రోజుల్లో వర్షాలు, పొగమంచు, చలిగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

అటువంటి పరిస్థితిలో ఇంట్లో వెచ్చగా ఉండాలంటే కొన్ని రూమ్ హీటర్‌లను ట్రై చేయవచ్చు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో సహా ఆఫ్‌లైన్ మార్కెట్‌లో కూడా అనేక రూమ్ హీటర్లు అందుబాటులో ఉన్నాయి. 

అయితే ఈ రోజు కొన్ని చవకైన రూమ్ హీటర్ల గురించి తెలుసుకుందాం. వాటి ధర కేవలం వెయ్యి రూపాయల లోపే ఉంటుంది. విక్రయించేందుకు ఇంటి నుంచి బయటకు కూడా వెళ్లాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌లో అయిపోతుంది.

1. Jigma Room Heater :

Zigma Z-1136 Next Gen పేరుతో రూం హీటర్ కేవలం రూ.923కే అందుబాటులో ఉంది. దీనిని ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. భద్రత దృష్ట్యా, థర్మల్ కట్ ఆఫ్ ఎంపికను ఇందులో చేర్చారు. ఇది రెండు ఎంపికలను కలిగి ఉంటుంది. ఒకటి 1000 వాట్స్, మరొకటి 2000 వాట్స్ ఇది ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ను కూడా కలిగి ఉంటుంది.

ఈ లింక్ పై రూం హీటర్లను కొనుగోలు చేసుకోవచ్చును 

2. Maxotec Room Heater :

Maxotech Rigal PLus పేరుతో ఈ హీటర్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.1000 కంటే తక్కువ. ఇందులో నాన్-సౌండ్ కాపర్ మోటార్ ఉపయోగించారు. దీంతో పాటు వేగం, వేడిని నియంత్రించడానికి రెండు ఎంపికలు ఇచ్చారు.

ఈ లింక్ పై రూం హీటర్లను కొనుగోలు చేసుకోవచ్చును 

3. Life Long Room Heater :

లైఫ్‌లాంగ్ LLQH01 Inferno 800W హీటర్ ISI సర్టిఫికేట్ పొందిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంది. దీన్ని ఆపరేట్ చేయడం చాలా సులభం. దీని ధర రూ.899. ఇది 800W శక్తిని వినియోగిస్తుంది. 1.4 కిలోల బరువు ఉంటుంది. వేడి కోసం ఇది రెండు గొట్టాలను కలిగి ఉంటుంది.

ఈ లింక్ పై రూం హీటర్లను కొనుగోలు చేసుకోవచ్చును 

4. Orpat Room Heater :

ఆర్పాట్ రూమ్ హీటర్‌ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ నుంచి కేవలం రూ.1,074కి కొనుగోలు చేయవచ్చు. వైట్ కలర్ లో వస్తున్న ఈ రూమ్ హీటర్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది వేడి కోసం రెండు సెట్టింగులను కలిగి ఉంది. ముందు భాగంలో సేఫ్టీ గ్రిల్ ఇచ్చారు. మీరు దీన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, దానిపైన చల్లగానే ఉంటుంది. ఇది భద్రత పరంగా మంచి ఫీచర్ చెప్పవచ్చు.

ఈ లింక్ పై రూం హీటర్లను కొనుగోలు చేసుకోవచ్చును 

room heater : పెరిగిన చలి నుండి బయట పడడానికి రూమ్‌ హీటర్‌ వాడండి..

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this