Reliance Jio: యూజర్లకు జియో గుడ్‌ న్యూస్‌.....

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Reliance Jio: యూజర్లకు జియో గుడ్‌ న్యూస్‌.. ప్రీపెయిడ్‌ రీచార్జ్‌లపై 20 శాతం క్యాష్‌ బ్యాక్‌.. పూర్తివివరాలు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Reliance Jio: ఇటీవల దాదాపు అన్ని టెలికం కంపెనీలు ప్రీపెయిడ్‌ ప్లాన్‌ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఉన్న చార్జీలతో పోలిస్తే ఏకంగా కొన్ని ప్లాన్స్‌పై ఏకంగా రూ. 100 వరకు పెంచేశాయి…

Reliance Jio: ఇటీవల దాదాపు అన్ని టెలికం కంపెనీలు ప్రీపెయిడ్‌ ప్లాన్‌ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఉన్న చార్జీలతో పోలిస్తే ఏకంగా కొన్ని ప్లాన్స్‌పై ఏకంగా రూ. 100 వరకు పెంచేశాయి. ఇక తక్కువ ధరకే ఇంటర్‌నెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో కూడా చార్జీలు పెంచేశాయి. కొన్ని రీచార్జ్‌ ప్లాన్స్‌పై రూ. 100 పెంచేశాయి. ఇదిలా ఉంటే పెంచిన ధరలపై రిలయన్స్‌ క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన కొన్ని రీచార్జ్‌ ప్లాన్స్‌పై జియో మార్ట్‌ క్యాష్‌ బ్యాక్‌ పేరుతో ఈ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు.
ఇందులో భాగంగా జియో మొత్తం మూడు రీచార్జ్‌ ప్లాన్స్‌పై ఈ ఆఫర్‌ అందించనుంది. రూ. 299, రూ.666, రూ.719 ప్లాన్‌లతో రీచార్జ్ చేసుకుంటే 20 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నారు. ఇక రీచార్జ్ చేసుకున్న మూడు రోజుల్లోగా ఈ క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఇదిలా ఉంటే ఈ ప్లాన్ల ధరలు గతంలో రూ.249, రూ.555, రూ.599 ఉండేవి. ఇక క్యాష్‌ బ్యాక్‌ రూపంలో వచ్చిన మొత్తాన్ని రిలయన్స్ రిటైల్ స్టోర్స్, జియో ఆన్‌లైన్‌, షాపింగ్ పోర్టల్స్‌లో ఉపయోగించుకోవచ్చు.రీచార్జ్‌ల ద్వారా యూజర్లు ప్రతీరోజు గరిష్ఠంగా రూ.200ల వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చని జియో వెల్లడించింది.
reliance jio: యూజర్లకు జియో గుడ్‌ న్యూస్‌.. ప్రీపెయిడ్‌ రీచార్జ్‌లపై 20 శాతం క్యాష్‌ బ్యాక్‌.. పూర్తివివరాలు..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this