Pushpa Pre Release : ప్రమోషన్స్ స్పీడ్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Pushpa Pre Release : ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన పుష్ప టీమ్.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నాడు.

Pushpa: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నాడు. గంధపు చెక్కల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు  సినిమా పై ఆసక్తి పెంచేశాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తార స్థాయికి చేర్చింది. ఈ సినిమాలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమా రెండు పార్టులుగా విడుదల కానుంది. డిసెంబర్ 17న ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
ఇక పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసింది చిత్రయూనిట్. పుష్ప ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ ట్రైలర్ కు మిలియన్ల కొద్ది వ్యూస్ దక్కుతున్నాయి. రెండు రోజుల క్రితం విడుదల ఈ సినిమా  ట్రైలర్ ఇప్పుడు యుట్యూబ్ లో నెంబర్ 1 ట్రేండింగ్ లో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు. డిసెంబర్ 12న  పుష్ప ప్రీరిలీ ఈవెంట్ జరగనుంది. ఇక ఈ ఈవెంట్ కు ఎవరు గెస్ట్ గా హాజరవుతారన్నది ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కొన్ని పేర్లు వినిపించాయి. పుష్ప ఈవెంట్ కు ప్రభాస్, చిరజీవి రానున్నారంటూ టాక్ వినిపించింది. అలాగే బాలయ్య కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.

pushpa pre release : ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన పుష్ప టీమ్.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this