PRC News: పీఆర్సీ పీటముడి…55శాతం కావాలి…అబ్బే 30శాతమే!

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

PRC News: పీఆర్సీ పీటముడి…55శాతం కావాలి…అబ్బే 30శాతమే!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సీఎం ప్రకటించినా.. ఉద్యోగ సంఘాలు మాత్రం ఏమాత్రం తగ్గేది లేదంటున్నాయి. మరో పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు తమ కార్యాచరణకు దిగుతున్నారు. తిరుపతిలో పీఆర్సీపై సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన కామెంట్లపై స్పందించిన ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఫ్యాప్టో అధ్యక్షుడు శ్రీధర్… మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు…

మరోవైపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశం పీఆర్సీ అంశం మీద మాత్రమే అంటోంది ప్రభుత్వం. పీఆర్సీ సహా మిగిలిన డిమాండ్ల పైన చర్చించాల్సిందేనంటోన్నాయి ఉద్యోగ సంఘాలు. వారం రోజుల సమయం పడుతుందని ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు సీఎం జగన్.

ఇదే విషయాన్ని సమావేశంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనుంది ప్రభుత్వం. 55 శాతానికి పైగా పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. 30 శాతం మేర పీఆర్సీని ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సచివాలయ వర్గాల సమాచారం. పీఆర్సీ నివేదికను తమకు ఇవ్వాల్సిందిగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరనున్నాయి ఉద్యోగ సంఘాలు. మొత్తం మీద పీఆర్సీ పీటముడి ఎప్పుడు వీడుతుందో చూడాలి.

prc news: పీఆర్సీ పీటముడి…55శాతం కావాలి…అబ్బే 30శాతమే!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this