Pradhan Mantri Awaas Yojana:సొంతింటి కల నెరవేర్చుకునేవారికి...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

Pradhan Mantri Awaas Yojana:సొంతింటి కల నెరవేర్చుకునేవారికి శుభవార్త.. మరో మూడేళ్ల పాటు ఆ పథకం పొడిగింపు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు సైతం సొంతిల్లు ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం, లేక ఇళ్లు కొనుగోలు చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం..’ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(PMAY)’.

సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు సైతం సొంతిల్లు ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం, లేక ఇళ్లు కొనుగోలు చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం..’ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(PMAY)’. అందరికీ పక్కా ఇళ్లు అనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన ఈ పథకానికి సంబంధించి కేంద్ర క్యాబినేట్‌ బుధవారం మరొక శుభవార్త చెప్పింది. మరో మూడేళ్ల పాటు అంటే మార్చి 2024 వరకు ఈ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 155.75 లక్షల ఇళ్ల నిర్మాణాంతో పాటు 2.95 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ పథకం పొడిగింపు దోహదపడుతుందని కేంద్రమంత్రి తెలిపారు.

రియల్‌ ఎస్టేట్‌ రంగం ఊపందుకుంటున్న పరిస్థితుల్లో సామాన్యుల సొంతింటి కలను నెరవేర్చేందుకు 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పక్కా గృహాల నిర్మాణానికి రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ పథకం కోసం 2021 మార్చి వరకు గడువును ప్రకటించారు. అయితే తాజాగా మరో మూడేళ్ల పాటు అంటే మార్చి 2024 వరకు ఈ పథకాన్ని పొడిగించేందుకు కేంద్ర క్యాబినేట్‌ ఆమోదం తెలిపింది

pradhan mantri awaas yojana:సొంతింటి కల నెరవేర్చుకునేవారికి శుభవార్త.. మరో మూడేళ్ల పాటు ఆ పథకం పొడిగింపు..



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this