Krishna District Collectorate:కలెక్టరేట్‌లో గన్ ఫైర్.. గుండెల్లోకి...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Krishna District Collectorate:కలెక్టరేట్‌లో గన్ ఫైర్.. గుండెల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో గన్ మిస్ ఫైర్ అయిన సంఘటన కలకలం రేపింది. ట్రెజరీ గార్డులో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ హెడ్ కానిస్టేబుల్ చేతుల్లోనే తుపాకీ పేలింది.

  • హెడ్‌కానిస్టేబుల్ గుండెల్లోకి దూసుకెళ్లిన బ్లులెట్
  • డ్యూటీలో ఉన్న సమయంలోనే ప్రమాదం
  • సీరియస్ అయిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్
కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో గన్ మిస్ ఫైర్ అయిన సంఘటన కలకలం రేపింది. ట్రెజరీ గార్డులో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ హెడ్ కానిస్టేబుల్ చేతుల్లోనే తుపాకీ పేలింది. అయితే బుల్లెట్ నేరుగా గుండెల్లోకి దూసుకెళ్లడంతో హెడ్ కానిస్టేబుల్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
హెడ్ కానిస్టేబుల్ ఈ.శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లోని ట్రెజరీ గార్డులో విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీలో ఉన్న సమయంలోనే ఈ రోజు ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ శ్రీనివాసరావు గుండెల్లోకి దూసుకెళ్లింది. గమనించిన పోలీసులు గాయాలపాలైన శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే.. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ప్రాణాపాయ పరిస్థితిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై సీరియస్ అయిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఘటనకు సంబంధించిన వివరాలు వెంటనే తెలియజేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
krishna district collectorate:కలెక్టరేట్‌లో గన్ ఫైర్.. గుండెల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this