Saturday, February 14, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Eluru:అర్ధరాత్రి సామాన్యుడిలా యంగ్ డీఎస్పీ.. సడన్ ట్విస్ట్...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Eluru:అర్ధరాత్రి సామాన్యుడిలా యంగ్ డీఎస్పీ.. సడన్ ట్విస్ట్ అదుర్స్..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

చాలా సినిమాల్లో చూసి అనుకుంటాం.. మన ఊర్లో కూడా పోలీస్ ఆఫీసర్ మఫ్టీలో వచ్చి సడన్ ట్విస్ట్ ఇస్తే అదిరిపోద్ది కదా అని.. ఆ అవన్నీ సినిమాల్లోనే అనుకుంటూ థియేటర్ నుంచి బయటకొచ్చి వాటిని వదిలేస్తుంటాం.. సడన్ ట్విస్ట్‌లు సినిమాల్లో కాదు రియల్ లైఫ్‌లోనూ ఉంటాయని ఓ యంగ్ డైనమిక్ డీఎస్పీ చూపించారు.

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఇటీవల దొంగతనాలు, అర్ధరాత్రిళ్లు తాగి గొడవలు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకోవడాలు ఎక్కువైపోయాయి. దీంతో డీఎస్పీ దిలీప్ కిరణ్ నగరంలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బైక్ పై నగరం మొత్తం తిరుగుతూ నైట్ షిఫ్ట్ పోలీసులకు సడన్ ట్విస్ట్ ఇచ్చారు.

అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి వివరాలు కనుక్కొని ఈ టైంలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అదేవిధంగా నైట్ డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎలా పనిచేయాలో సూచనలు ఇచ్చారు. నేరాల నియంత్రణలో భాగంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు ఇక రెగ్యులర్‌గా ఉంటాయని డీఎస్పీ కిరణ్ చెబుతున్నారు.

eluru:అర్ధరాత్రి సామాన్యుడిలా యంగ్ డీఎస్పీ.. సడన్ ట్విస్ట్ అదుర్స్..!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this