Corona-Omicron: ఒమిక్రాన్‌ వైరస్‌ను ఎదుర్కొనే కొత్త చికిత్స.....

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Corona-Omicron: ఒమిక్రాన్‌ వైరస్‌ను ఎదుర్కొనే కొత్త చికిత్స.. బ్రిటన్‌లో వైద్యుల ముందడుగు..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Corona-Omicron: ఆయా దేశాల్లో ఇప్పుడిప్పుడే ఎంటర్‌ అవుతున్న ఒమిక్రాన్‌ మహమ్మారికి.. మొదట్లోనే చెక్‌ పెట్టేందుకు రెడీ అవుతున్నాయి ప్రపంచదేశాలు.

Corona-Omicron: ఆయా దేశాల్లో ఇప్పుడిప్పుడే ఎంటర్‌ అవుతున్న ఒమిక్రాన్‌ మహమ్మారికి.. మొదట్లోనే చెక్‌ పెట్టేందుకు రెడీ అవుతున్నాయి ప్రపంచదేశాలు. ఇక తాజాగా కొవిడ్‌-19 రూపాంతరమైన ఒమిక్రాన్‌కు సరికొత్త యాంటీబాడీ చికిత్సను బ్రిటన్‌లోని వైద్య నియంత్రణ సంస్థ ఆమోదించింది. ఇది ఒమిక్రాన్‌ వంటి కొత్త వేరియంట్లపైనా సమర్థంగా పనిచేస్తుండొచ్చని భావిస్తున్నారు ఎంహెచ్‌ఆర్‌ఏ వైద్య అధికారులు. సోత్రోవిమాబ్‌ అనే ఈ ఔషధాన్ని సింగిల్‌ మోనోక్లోనల్‌ యాంటీబాడీలతో తయారుచేసిన్నట్లు తెలిపారు.
కరోనా వైరస్‌పైన ఉండే కొమ్ము ప్రొటీన్‌కు ఇది అంటుకుంటుంది. తద్వారా అది మానవ కణాల్లోకి ప్రవేశించకుండా నిలువరిస్తుందని తెలిపారు ఎంహెచ్‌ఆర్‌ఏ వైద్య అధికారులు. ఇది సురక్షితమైన ఔషధమని, తీవ్రస్థాయి అనారోగ్యం ముప్పున్నవారికి బాగా ఉపయోగపడుతుందని అన్నారు. అయితే ఈ సోత్రోవిమాబ్‌ వ్యాక్సిన్‌ను రక్తనాళాల ద్వారా 30 నిమిషాల పాటు ఇస్తారు. 12 ఏళ్లు పైబడినవారికి కూడా ఇవ్వవచ్చంటా. అంతేకాదు.. ముప్పు అధికంగా ఉండే పెద్ద వయస్సున్న వారిలో వ్యాధి లక్షణాలతో కూడిన కొవిడ్‌ తలెత్తినప్పుడు.. వారు ఆసుపత్రిపాలు కాకుండా, మరణం బారినపడకుండా 79 శాతం మేర ఈ ఔషధం రక్షిస్తుందని క్లినికల్‌ పరీక్షల్లో వెల్లడైంది.
corona-omicron: ఒమిక్రాన్‌ వైరస్‌ను ఎదుర్కొనే కొత్త చికిత్స.. బ్రిటన్‌లో వైద్యుల ముందడుగు..!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this