34 శాతం ఫిట్మెంట్ సాధ్యం కాదు :...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

34 శాతం ఫిట్మెంట్ సాధ్యం కాదు : సజ్జల

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఉద్యోగులకు 34 % ఫిట్మెంట్ ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు . సీఎం జగన్తో సజ్జల , మంత్రి బుగ్గన , సీఎస్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ .. కరోనా , ఆర్థిక సంక్షోభం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని , సర్కార్ నిర్ణయించిన 14.29 % ఫిట్మెంటే ఇస్తామని చెప్పారు . వీలైనంత త్వరలో పీఆర్సీ ప్రకటిస్తామని , ఉద్యోగ సంఘాల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లామని సజ్జల తెలిపారు .

పీఆర్సీపై చర్చలు రేపటికి పూర్తికావచ్చు: సజ్జల

ప్రస్తుతం ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల వేతనం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మిగిలిన డిమాండ్ల పరిష్కారంపైనా చర్చించామన్నారు. సీఎస్‌ కమిటీ సిఫార్సు 14.29 ఫిట్‌మెంట్‌ అమలుచేస్తూ ఐఆర్‌కు రక్షణ కల్పిస్తున్నామని వివరించారు. పీఆర్సీపై చర్చల ప్రక్రియ రేపటికి పూర్తికావచ్చని సజ్జల అభిప్రాయపడ్డారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.
  1. సజ్జలు గారు మాకు పడుకోబెట్టి ఉద్దరగా ఇవ్వడం లేదు కదా?అవతల తెలంగాణా 30 ఇచ్చింది ఆ తర్వాత రేట్స్ ఎలా పెరిగాయో తెలుసు కదా మీరు చెప్పే కారోనా సాకులకు మేమే దొరికామా ఎలక్షన్ ముందు మీ హామీలు ఏంటి ఇప్పుడు చెబుతున్నదేమిటి ? ఇంక 2years లో ఎలక్షన్ ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోండి

Share post:

You may like this