- ఉన్నతాధికారుల పరిశీలనలో బహిర్గతం
- పాఠశాల విద్యలో ఇదీ పరిస్థితి
హెచ్‌ఎం, ఎంఈవోల నుంచి డీవైఈవోల దాకా ప్రతి రోజూ ఉపాధ్యాయుల లెసన్ ప్లాన్, వారి టీచింగ్ నోట్స్ వంటివి పక్కాగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేయబోతున్నారు.
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, కమిషనర్ చినవీరభద్రుడు, ఎస్పీడీ వెట్రీసెల్వీ తదితర ఉన్నతాధికారుల బృందం తెనాలి మారిస్‌పేటలోని ఎన్‌సీఆర్‌ఎన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, కొలకలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీలు చేసింది.
జవనరి మొదటి వారంలో మరోసారి పరిశీలనకు వస్తామని, అప్పటికల్లా సామర్థ్యాలు మెరుగుపడాలని ఆదేశించారు.
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.