Sunday, January 18, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Smart Phones: ఈ వారం ఇండియాలో విడుదలయ్యే...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

Smart Phones: ఈ వారం ఇండియాలో విడుదలయ్యే ఫోన్‌లు, వాటి ధర.. ఫీచర్స్‌ తెలుసుకోండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Smart Phones: ఈ వారం ఇండియాలో కొన్ని కొత్త మొబైల్‌ ఫోన్స్‌ విడుదలకానున్నాయి. అక్టోబర్ తర్వాత, iQOO Z5, Xiaomi 11 Lite NE 5G, Motorola Edge 20 Pro, Samsung Galaxy M52 5G వంటి అనేక మిడ్‌రేంజ్ ఫోన్‌లను విడుదల అయ్యాయి. అయితే నవంబర్ చివరి వారంలో రెండు ఫోన్‌లు మాత్రమే లాంచ్‌ కానున్నాయి.ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు భారతదేశంలోకి వస్తున్నాయి. వాటిలో ఒకటి జనాదరణ పొందిన రెడ్‌మి నోట్ 11 సిరీస్‌కు సంబంధించినది. మరొకటి మోటరోలా పాపులర్ మోటో జి మోడల్‌తో సరసమైన ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది.

Redmi Note 11T

Redmi Note 11T 2021 అనేది సరసమైన స్మార్ట్‌ఫోన్. నవంబర్ 30 న లాంచ్ కాబోతుంది. Redmi Note 11T ఒక Mediatek డైమెన్సిటీ 810 చిప్, 90Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, IPS LCD డిస్ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫోన్ 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్, స్టీరియో స్పీకర్లతో 5000mAh బ్యాటరీతో వస్తుందని చెబుతున్నారు. ఫోన్ ధరలకు సంబంధించి ఎలాంటి లీక్ లేదా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. కానీ Redmi Note 10T ధరనే అదే కలిగి ఉంటుందని అందరు నమ్ముతున్నారు. అంటే బేస్ వేరియంట్ ధర సుమారు రూ.14,000 అని చెప్పవచ్చు.

Moto G31

Motorola Moto G31ని యూరప్‌లో లాంచ్ చేసిన కొద్దిసేపటికే భారత్‌కు తీసుకువస్తోంది. Moto G31 ఈ సంవత్సరం కొత్త ఎంట్రీ-లెవల్ Moto G మోడల్ అని అంటున్నారు. Moto G31 MediaTek Helio G85 చిప్‌సెట్‌ని ఉపయోగిస్తుండగా ఇది 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. Motorola Redmi Note 11T మాదిరిగానే 50MP ప్రధాన బ్యాక్‌ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది. ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో 10W ఛార్జింగ్ టెక్నాలజీ మాత్రమే ఉపయోగించారు..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this