Grading to Teachers: ఉపాధ్యాయుల పనితీరుకు...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Grading to Teachers: ఉపాధ్యాయుల పనితీరుకు గ్రేడ్లు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  •  ఏటా 10-15 అంశాలపై మదింపు..

న్యూస్ టోన్, అమరావతిప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పనితీరును మదింపు చేసి గ్రేడ్లు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనికి ‘అకడమిక్‌ పర్‌ఫార్మెన్స్‌’గా పేరుపెట్టింది. పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో బుధవారం దీనిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పనితీరు మదింపునకు ఎంచుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు విడిగా గ్రేడ్లు ఇస్తారు. వీరందరి గ్రేడ్‌లను కలిపి పాఠశాలకు ఒక గ్రేడ్‌ నిర్ణయిస్తారు. ఆ తర్వాత మండలం, జిల్లా గ్రేడ్లు ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ ఏడాదికోసారి జరుగుతుంది. ఉపాధ్యాయులు పాఠ్యప్రణాళికలో ఎంతవరకు బోధించారు? విద్యార్థులపై పర్యవేక్షణ, డ్రాపౌట్స్‌, వెనుకబడిన పిల్లలకు పునశ్చరణ తరగతులు, ప్రత్యేక దృష్టి, విద్యార్థులకు ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌ పరీక్షల్లో వస్తున్న మార్కులు తదితరాలను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. దాదాపు 10-15 సూచికలతో అకడమిక్‌ పనితీరును అంచనా వేయనున్నారు. ఈ విధానాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌లో పర్యవేక్షించేలా వారం పది రోజుల్లో ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయనున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this