ఆంధ్రప్రదేశ్ లో ఇసుక బుకింగ్ కొరకు కొత్త వెబ్ సైట్ & మొబైల్ అప్లికేషన్ విడుదల
ముఖ్య సమాచారం:
1. ఆదివారం తప్ప రోజు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 వరకు ఇసుక బుకింగ్ సదుపాయం కలదు.
2. రీచ్ ల్లో టన్ను ₹475, ఆయా డిపోల్లో అధికారులు నిర్ణయించిన ధర తీసుకుంటారు.
3. డోర్ డెలివరీ కావాల్సిన చిరునామాను గూగుల్ మ్యాప్ ద్వారా ఎంత దూరంలో ఉంటుందో పరిగణలోకి తీసుకొని అందుకు అయ్యే రవాణా చార్జీలు ఆన్లైన్లో పేర్కొంటారు. వాటిని చెల్లించిన వారికి డోర్ డెలివరీ చేస్తారు.
4. ఇసుక బుకింగ్ ఆన్లైన్ లో సమస్యలు ఇతర సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే 9700009941 ఈ నెంబర్ కు ఫోన్ చేయవలెను.
New Sand Website: Click Here
Android App Link: Click Here
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.