PRC Fitment 23% Proposed: పి.ఆర్.సి ఫిట్మెంట్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

PRC Fitment 23% Proposed: పి.ఆర్.సి ఫిట్మెంట్ 23 శాతం ను ప్రతిపాదించిన ప్రభుత్వం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 PRC Fitment 23% Proposed: పి.ఆర్.సి ఫిట్మెంట్ 23 శాతం ను ప్రతిపాదించిన ప్రభుత్వం

  • పి ఆర్ సి సంక్షిప్త నివేదిక విడుదల
  • ఒక పేజీలో వివరాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

ఈ రోజు అనగా ది.29.10.2021 న జరుగుతున్న జాయింట్ స్టాఫ్ కౌంసిల్ మీటింగ్ లో ఇచ్చిన బ్రీఫ్ రిపోర్టు లో 23% ఫిట్మెంట్ ను ప్రతిపాదించిన ప్రభుత్వం.

న్యూస్ టోన్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ నివేదిక  ముఖ్యాంశాలు ఒక పేజీలో ప్రభుత్వం విడుదల చేసింది.  జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో వివరాలు అందించింది. పూర్తి నివేదికను  మూడు రోజుల్లో ప్రభుత్వం  వెల్లడించనుంది.  ఈ నివేదిక లో  ఫిట్మెంట్  తేల్చేందుకు ఉద్దేశించిన ఫార్ములా ప్రకారం  23 శాతమే  ఫిట్మెంట్ లెక్క   తేలిందని  కమిషన్ పేర్కొంది. ఇప్పటికే ప్రభుత్వం 27 శాతం ఐఆర్  ఇస్తున్నందున  తదనుగుణంగా  వేతన కమిషన్ ప్రభుత్వ సూచనతో సర్దుబాటు   చేసిందని పేర్కొంది. మరో మూడు పాయింట్లు ఆధారంగా ఫిట్మెంట్ 27 శాతం వరకు  అమలు చేయవచ్చని   సూచించింది. ఇందుకు సంబంధించి   ఈ శాతాన్ని ఎలా సాధించిందో కొన్ని  నిబంధనలు వేతన సవరణ కమిషన్ పేర్కొంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this