Merging Instructions: 3,4,5 తరగతుల విలీనానికి అనంతపురం...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

Merging Instructions: 3,4,5 తరగతుల విలీనానికి అనంతపురం విద్యాశాఖాధికారి సూచనలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Merging Instructions: 3,4,5 తరగతుల విలీనానికి అనంతపురం విద్యాశాఖాధికారి సూచనలు

3,4,5 తరగతుల విలీన ప్రక్రియ — సూచనలు
గౌరవ కమీషనర్‌ . పాఠశాల విద్య వారి ఉత్తర్వుల సంఖ్య 151 మేరకు .. ఉన్నత పాఠశాల ప్రాంగణం లో ఉన్న / ఆనుకొని ఉన్న / 250 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలలోని 3,4,5 తరగతులను నవంబర్‌ 1 వ తేదీ నుండి ఉన్నత పాఠశాలలో నిర్వహించవలసి ఉంటుంది.
౫ 1,2 తరగతులను ప్రాథమిక పాఠశాలలోనే నిర్వహించ వలెను.
౫ 1,2 తరగతులకు విద్యార్థుల సంఖ్యను అనుసరించి 1:30 నిష్పత్తి లో ఉపాధ్యాయులను కొనసాగించవలసి ఉంటుంది.
౫ మిగిలిన ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలకి మార్పు చేయవలయును.
౫ జూనియర్‌ (తక్కువ సర్వీసు ఉన్న ) ఉపాధ్యాయుడుని తప్పనిసరిగా ప్రాథమిక పాఠశాలలో ఉండేలా చూడాలి.
౫ ఒకవేళ సీనియర్‌ ఉపాధ్యాయునికి ఉన్నత పాఠశాలలో బోధించుటకు తగిన అర్హతలు లేకపోతే జూనియర్‌ ఉపాధ్యాయుడిని ఉన్నత పాఠశాల కు మార్పు చేయవలెను.
౫ ఉన్నత పాఠశాలలో బోధించుటకు అర్హతలు కలిగిన ౧31 యొక్క అభీష్టం మేరకు ఉన్నత పాఠశాలకు మార్పు చేయాలి. ఉన్నత పాఠశాలలో బోధించుటకు అర్హతలు లేనిచో ప్రాథమిక పాఠశాలలో కొనసాగించాలి.
౫ ఉన్నత పాఠశాలలో 3,4,5 తరగతులు బోధించుటకు తగిన వసతి లేనట్లయితే ప్రాథమిక పాఠశాల ఆవరణలోనే, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణ లో 3,4,5 తరగతులు నిర్వహించాలి.

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this