Saturday, July 5, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
IIIT Admissions Counseling Schedule and Call...

AP ప్రభుత్వ ఉద్యోగులకు SBI SGSP package తో అద్భుతమైన లాభాలు మరియు సురక్షితమైన ఫైనాన్షియల్ ఫీచర్స్!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే అనేక సౌకర్యాలు ఉన్నాయి, కానీ...

AP Teacher Transfers SGT Transfer Orders 2025 Released. Download Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి SGT మరియు ఇతర ఉపాధ్యాయుల బదిలీ...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

IIIT Admissions Counseling Schedule and Call Letters: ఐ.ఐ.ఐ.టి అడ్మిషన్స్ 2021 పూర్తి వివరాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Important Note: Call letters for special category certificate verification and for general counseling have been sent to individual candidates. The list of certificates to be brought to the certificate verification/general counseling is mentioned in the call letters.

Certificate Verification Schedule for Special Category Applicants

S.NO.Special Category

Dates

Venue

1CAP10th-11th November 2021

RGUKT Nuzvid Campus,
Nuzvid, Krishna District,
Andhra Pradesh 521202

2SPORTS8th-11th November 2021
3PH10th November 2021
4NCC8th-12th November 2021

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీ వివరాలు

రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని 4 ట్రిపుల్‌ ఐటీల్లో 4,400 సీట్ల భర్తీకి అడ్మిషన్ల షెడ్యూల్‌ విడుదలైంది.
వర్సిటీ చాన్సలర్‌ ఆచార్య కేసీ రెడ్డి అక్టోబర్‌ 22న కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. అడ్మిషన్ల ప్రక్రియను నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీల్లో నవంబర్‌ 22 నుంచి 30 వరకు నిర్వహిస్తారు. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో ఎందులోనైనా విద్యార్థులు చేరొచ్చు. సెప్టెంబర్‌ 26న ఆర్జీయూకేటీసెట్‌–2021ను నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 6న ఫలితాలను విడుదల చేశారు. 

కౌన్సెలింగ్‌ సమయంలో ఒరిజినల్‌ సర్టీఫికెట్లు

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశి్చమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్ పరిధిలోకి వస్తారు. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ అనంతపురం, కర్నూలు జిల్లాల అభ్యర్థులు శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ పరిధిలోకి వస్తారు. అభ్యర్థులు ఏదైనా కళాశాలలో చేరి ఉంటే టీసీ తెచ్చుకునేందుకు గడువు ఇస్తారు. మిగిలిన ఒరిజినల్‌ సరి్టఫికెట్లను కౌన్సెలింగ్‌ సమయంలో తప్పనిసరిగా తీసుకురావాలి. ఈ ఏడాది జారీ చేసిన ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లను మాత్రమే అనుమతిస్తారు

CAP, SPORTS, PH, NCC అభ్యర్థులకు కౌన్సెలింగ్ తేదీలు విడుదల.

  • CAP : 10th – 11th November 2021
  • Sports : 8th – 11th November 2011
  • PH : 10th November 2021
  • NCC : 8th – 12th November 2021

Venue :

RGUKT Nuzvid campus,
Nuzvid, Krishna District, AP 521201
RGUKT  CET-21  was  held  on  26-09-2021  at 467  centres in Andhra  Pradesh  and  8centres  in  Telangana  and  a  total  of  70,131   candidates  appeared  for  the  examination. Results were  declared by Hon’ble Minister for Education on 6t October, 2021.
 
Admission  counselling for 4400  seats including  10% EWS supernumerary seats and for 5% NRI  (candidates studied  outside AP and Telangana)   and  global  seats will be held in the  month of November 2021.  NRI and   Global candidates need  to submit their  application during the counselling dates and seats will be filled as per the merit of the candidates in the10th  class   or   equivalent   examination held   in  2021.    Certificate  verification   for  Special category  candidates (NCC,  Sports,  CAP and  PH) will  be held  at Nuzvid campus  from  8 to 12 November, 2021. The detailed schedule is given below.

S.NO.Special CategoryDatesVenue
1CAP10th-11th November 2021
RGUKT Nuzvid Campus,
Nuzvid, Krishna District,
Andhra Pradesh 521202
2SPORTS8th-11th November 2021
3PH10th November 2021
4NCC8th-12th November 2021

DATECATEGORYREGIONGENERAL MERIT RANK RANGE
Morning Session (Reporting Time 8.00AM)Afternoon Session (Reporting Time 12.00noon)
22-11-2021All Categories (OC,BC,SC,ST,& EWS)AU, SVU, NON-LOCAL1 to 200201 to 400
23-11-2021All Categories (OC,BC,SC,ST,& EWS)AU, SVU, NON-LOCAL401 to 800801 to 1200
24-11-2021All Categories (OC,BC,SC,ST,& EWS)AU, SVU, NON-LOCAL1201 to 17001701 to 2000
25-11-2021All Categories (OC,BC,SC,ST,& EWS)AU, SVU, NON-LOCAL2001 to 26002601 to 3000
26-11-2021All Categories (OC,BC,SC,ST,& EWS)AU, SVU, NON-LOCAL3001 to 36003601 to 4000
27-11-2021All Categories (OC,BC,SC,ST,& EWS)AU, SVU, NON-LOCAL4001 to 46004601 to 5000
28-11-2021OCSVU5001 to 56005601 to 6000
All BC Categories, EWS, SC, and ST (BC,SC,ST,& EWS)AU, SVU, NON-LOCAL5001 to 56005601 to 6000
29-11-2021SCAU, SVU, NON-LOCAL6001 to 10000
EWSAU, SVU6001 to 7000
BC-CAU, SVU, NON-LOCAL6001 to 21000
BC-EAU, SVU, NON-LOCAL6001 to 11000
30-11-2021SCAU, SVU, NON-LOCAL10001 to 14000
STAU, SVU, NON-LOCAL6001 to 21000
STSVU21001 to 25000

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this