Saturday, January 31, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
నిష్ట శిక్షణ కోర్సు: NISHTHA FLN Training...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

నిష్ట శిక్షణ కోర్సు: NISHTHA FLN Training to AP Pre-Primary & Primary teachers Course Enroll / Joining Links

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • DIKSHA APP లో ప్రీ-ప్రైమరీ (అంగన్వాడీ టీచర్స్) మరియు 1 నుండి 5వ తరగతి వరకు బోధించు ఉపాధ్యాయులు అందరికి FLN (Foundation Literacy and Numeracy) పై   అక్టోబర్ 1, 2021 నుండి మార్చి 31- 2022 వరకు NISHTHA 3.0 శిక్షణ ఉంటుంది. 100% హాజరు తప్పనిసరి.
  • దీక్ష యాప్ లో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న ప్రైమరీ టీచర్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మరియు అదే ఎకౌంట్ నుంచి వారు కోర్సు చేయగలరు.
  • NISHTHA 1.0 పూర్తి చేసిన ప్రాథమిక ఉపాధ్యాయులు కూడా NISHTHA 3.0 FLN కోర్సును పూర్తి చేయాలి.

Get Latest Deeksha App: Click Here లేటెస్ట్ వెర్షన్ దీక్షా యాప్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Course Schedule

Courses for teachers will be launched sequentially and conducted in batches in DIKSHA. Each course requires a minimum 3-4 hours of engagement by the learners where there will be flexibility for teachers to complete the course in a self paced manner. Two courses per month will be conducted. A teacher needs to do self enrolment, do self learning and will get certified on completion of the course. Tentative schedule is as follows:

Phase 1:

10 August 2021 – Orientation of the coordinators, Data gathering by the State/ UT/organizations

September 7, 2021 – Launch of NISHTHA 3.0

September 7-30, 2021 – Registration of Teachers

Phase 2: October 1-31, 2021 Present Running

Course 1: భాష – గణితంలలో పునాది అక్షరాస్యత మిషన్ పరిచయం Introduction to FLN Mission Joining Links↴

Telugu Course | English Course | Urdu Course

Course 2: Shifting Towards Competency Based Education

Telugu Course | English Course | Urdu Course

Phase 3: November 1-30, 2021

Course 3: Understanding Learner: How Children Learn?
Course 4: Understanding Vidya Pravesh and Balvatika

Phase 4: December 1-31, 2021

Course 5: Foundation Language and Literacy
Course 6: Foundation Numeracy

Phase 5: January 1-31, 2022

Course 7: Learning Assessment
Course 8: Involvement of Parents and Community for FLN

Phase 6: February 1-28, 2022

Course 9: ICT in Teaching, Learning and Assessment
Course 10: Multilingual Teaching in Foundational Years

Phase 7: March 1-31, 2022

Course 11: School Leadership Strengthening for FLN: Concepts & Application
Course 12: Toy Based Pedagogy

Phase 8: April 1-30, 2022 – Reopen all the courses

Phase 9: May 1-31, 2022 – Data analysis and reporting


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this