School Preparedness Time Line: పాఠశాల సంసిద్ధత...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

School Preparedness Time Line: పాఠశాల సంసిద్ధత టైం లైన్ షెడ్యూలు విడుదల… జూలై 15 నుండి అడ్మిషన్స్ మొదలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
  • పాఠశాల విద్యా శాఖ సంచాలకులు తాజా ఉత్తర్వులు Rc.No. 151 తేది: 14.07.2021 ప్రకారం
  • పాఠశాల లో అడ్మిషన్లు 15.07.2021 నుండి మొదలు
  • బేస్లైన్ పరీక్ష నిర్వహణ 27.07.2021 to 31.07.2021 (రోజుకి 50 మంది పిల్లలను మించకుండా పాఠశాలకు అనుమతించి పరీక్ష నిర్వహణ)
  • బేస్లైన్ పరీక్ష మూల్యంకనం: 28.07.2021 to 03.08.2021
  • ప్రైమరీ విద్యార్థుల గత సం. వర్క్ షీట్స్ పూర్తి చేశారో లేదో చూడడం లేనిచో వాటిని పూర్తి చేయించుట: 02.08.2021 నుండి 07.08.2021
  • ప్రైమరీ ఈ విద్యా సం. వర్క్ షీట్స్ చేయించుట: 09.08.2021 నుండి 31.08.2021
  • 6 నుండి 10 తరగతుల వారికి ఈ విద్యా సం. వర్క్ షీట్స్ చేయించుట: 04.08.2021 నుండి 31.08.2021

Download Orders: Click Here


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this