Wednesday, February 18, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Xiaomi MI 11 Lite: భార‌త మార్కెట్లోకి...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Xiaomi MI 11 Lite: భార‌త మార్కెట్లోకి అడుగుపెట్టిన షియోమీ కొత్త ఫోన్‌.. ఎమ్ఐ 11 లైట్ ఫోన్‌పై లుక్కేయండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Xiaomi MI 11 Lite: ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త మొబైల్ ఫోన్‌ల‌తో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదిచుకుంది చైనాకు చెందిన షియోమీ కంపెనీ. ఈ క్ర‌మంలోనే తాజాగా ఎమ్ఐ 11 పేరుతో భార‌త మార్కెట్లోకి స‌రికొత్త ఫోన్‌ను లాంచ్ చేశారు. జూన్ 25 నుంచి షియోమీ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఇత‌ర ఆన్‌లైన్ సైట్‌ల‌లో ప్రీ ఆర్డ‌ర్ అందుబాటులోకి రానుంది. ఇక మొద‌టి సేల్ జూన్ 28 నుంచి ప్రారంభంకానుంది. త‌క్కువ ధ‌ర‌లో మంచి ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన ఈ ఫోన్ ఫీచ‌ర్లు, ధ‌ర‌లపై ఓ లుక్కేయండి..

ధ‌ర‌లు..

  • 6జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఫోన్ ధ‌రను రూ.20,499గా నిర్ణ‌యించారు.
  • 8జీ ర్యామ్ + 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఫోన్ ధ‌ర రూ. 22,499
  • ఇక హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో కొనుగోలు చేస్తే రూ. 1500 డిస్కౌంట్ పొందొచ్చు.

ఫీచ‌ర్లు..

  • 6.8 మి.మి మందంతో ఈ ఫోన్‌ను చాలా స్లిమ్‌గా రూపొందించారు. బ‌రువు 157 గ్రాములు ఉంది.
  • 10 బిట్ ఆమోలెడ్ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం. 90హెడ్జ్ రిఫ్రేష్ రేట్ అందించారు.
  • క్వాల్క‌మ్ స్నాప్‌డ్రాగ‌న్ 732జీ ప్రాసెస‌ర్.
  • 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా.
  • 4,250 ఎమ్ఏహెచ్ బ్యాట‌రీ, 33వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this