Today Gold Price : స్వల్పంగా పెరిగిన...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Today Gold Price : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో తులం గోల్డ్ రేట్ ఎంతంటే..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gold Rate Today : దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో రోజురోజుకు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 

గత రెండు నెలల కిందట తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు జూన్ నుంచి పెరగడం ప్రారంభించాయి. అయితే సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధరపై 10 రూపాయలు పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో:

22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 47,110 (ఆదివారం రూ. 47,100 )

24 క్యారెట్ల గోల్డ్ – రూ. 51,260 (ఆదివారం రూ. 51,250 )

 దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో:

22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 48,310 (ఆదివారం రూ. 48,300 )

24 క్యారెట్ల గోల్డ్ – రూ. 49,310 (ఆదివారం రూ. 49,300 )

త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో:

22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 46,160 (ఆదివారం రూ. 46,150 )

24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,360 (ఆదివారం రూ. 50,350 )

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో:

22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,910 (ఆదివారం రూ. 45,900 )

24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,080 (ఆదివారం రూ. 50,070 )

తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే..

హైద‌రాబాద్‌లో:

22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,910 (ఆదివారం రూ. 45,900 )

24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,080 (ఆదివారం రూ. 50,070 )

విజ‌య‌వాడ‌లో:

22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,910 (ఆదివారం రూ. 45,900 )

24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,080 (ఆదివారం రూ. 50,070 )

విశాఖ‌ప‌ట్నంలో గోల్డ్ రేట్స్ ఇలా ఉన్నాయి:

22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,910 (ఆదివారం రూ. 45,900 )

24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,080 (ఆదివారం రూ. 50,070)

కాగా, బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అందుకు ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this