Tuesday, February 24, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
New Office Timings: మారిన ప్రభుత్వ...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

New Office Timings: మారిన ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు… ఒక్క జిల్లా మినహా…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాలు
  • తూర్పుగోదావరి జిల్లా మినహా

Office Timings: ఆంద్రప్రదేశ్ లో జూన్ 21 నుంచి ప్రభుత్వ కార్యాలయాల పని వేళలను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. తాజా గా రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలు సవరించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ ఆదేశాలు ఇచ్చారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాలు పని చేయాలని, ఉద్యోగులు అవే వేళల్లో విధులకు హాజరు కావాలని తాజా ఆదేశాలు పేర్కొంటున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉన్నందున ఆ లోపు ఉద్యోగులు ఇళ్లకు చేరేందుకు వీలుగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.

తూర్పుగోదావరి జిల్లాలో కర్ఫ్యూ వేళలు సవరించనందున అక్కడి ఉద్యోగులు మాత్రం ప్రస్తుతం హాజరవుతున్న వేళల్లోనే విధులకు హాజరు కావచ్చని ఉత్తర్వులు పేర్కొన్నారు. ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తూర్పుగోదావరి ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.

Download Orders


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this