Memo: రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమలుపై పలు అంశాలను లేవనెత్తుతూ విలేకరుల సమావేశం నిర్వహించిన ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఛైర్మన్ నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరహరికి పాఠశాల విద్య సంచాలకుడు చినవీరభద్రుడు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే క్రమశిక్షణ చర్యలకు సంబంధిత విభాగానికి సిఫార్సు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం బడిమానేసే పిల్లల సంఖ్య పెరుగుతుందని, ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య తగ్గుతుందని పేర్కొంటూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులను ఆందోళన పరిచేలా ప్రకటన ఇచ్చారని వెల్లడించారు.
Memo: ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులకు షోకాజ్ నోటీసులు
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.