Eating Breakfast After Bath: ఉదయాన్నే టిఫిన్...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Eating Breakfast After Bath: ఉదయాన్నే టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త! ఈ విషయాలు తెలుసుకోండి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Breakfast: ఉద్యోగ ఒత్తిడి, ఆర్ధిక భారాలు, ఇతరత్రా కారణాల వల్ల ఈ మధ్యకాలంలో మనిషి ఉదయం నుంచి రాత్రి వరకు ఓ మిషన్‌లా పని చేస్తూనే ఉంటున్నాడు. ఇలాంటప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలంటే.. ప్రతీ ఒక్కరూ కూడా ఉదయాన్నే పౌష్టిక విలువలు నిండిన అల్పాహారాన్ని తీసుకోవాలని వైద్యు నిపుణులు చెబుతుంటారు. ఇక మనం తీసుకునే టిఫిన్.. మన ఆలోచనా తీరును మార్చేస్తుందని వారు అంటున్నారు. ఇదిలా ఉంటే కొంతమందికి అల్పాహారం తీసుకున్నాక స్నానం చేయడం అలవాటు. అయితే అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలెన్నో వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అల్పాహారం తీసుకున్న తర్వాత స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని.. ఆ ప్రభావం జీర్ణవ్యవస్థపై పడుతుందని డాక్టర్లు తెలిపారు. దాని ఫలితంగా వాంతులు, అల్సర్, అసిడిటీ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. అంతేకాదు ఊబకాయానికి కూడా కారణం అవుతుందన్నారు. కాగా, స్నానం చేసిన తర్వాత అల్పాహారం తీసుకుంటే మెదడు చురుగ్గా పని చేసి.. ఎంత ఆహారం తీసుకుంటున్నామో సరిగ్గా అంచనా వేస్తుందని వైద్యులు చెప్పారు. అందుకే స్నానం తర్వాతే అల్పాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this