Corpse in Dream : కలలో శవం...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Corpse in Dream : కలలో శవం కనిపించిందా..! అయితే దాని అర్థం ఏంటో తెలుసుకోండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Corpse in Dream : సప్న శాస్త్రం ప్రకారం నిద్రపోయేటప్పుడు మనం చూసే కలలు భవిష్యత్తు గురించి అనేక రకాల సంకేతాలను సూచిస్తాయి. 

కొన్ని కలలు భయాన్ని కలిగిస్తే మరికొన్ని సంతోషాన్ని కలుగజేస్తాయి. సాధారణంగా మనం భయం కలిగించే కలలను మాత్రమే గుర్తుంచుకుంటాం. నిజం ఏమిటంటే మనలో చాలా మంది కలలను చూసిన వెంటనే మరచిపోతారు. అయితే ఈ కలలు భవిష్యత్తులో మనకు ఏమి సూచిస్తాయో తెలుసుకుందాం.

కలలో శవం కనిపిస్తే ఏం జరుగుతుంది..

నిద్రపోతున్నప్పుడు కలలో శవాన్ని చూసినప్పుడు చాలా మంది భయపడతారు. ప్రజలు కలలో శవం కనిపిస్తే చెడు జరుగుతుందని భావిస్తారు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో శవం కనిపిస్తే శుభ సూచికంగా చెబుతారు. ఒక వ్యక్తి కలలో శవాన్ని చూస్తే అది అతనికి మంచి సంకేతం. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కలలో శవాన్ని చూస్తే ఆ వ్యక్తి త్వరలోనే వ్యాధి నుంచి విముక్తి పొందుతాడని అర్థం.

కలలో అర్థాన్ని చూసే వ్యాపారికి లాభాలు..

ఒక వ్యాపారవేత్త నిద్రపోయేటప్పుడు తన కలలో ఒక శవాన్ని చూస్తే అది వ్యాపారంలో చాలా లాభం పొందబోతున్నట్లు అర్థం. కలలో శవాన్ని చూడటం ప్రతి కోణం నుంచి శుభమని చెప్పవచ్చు. మీ కలలో మీరు ఎప్పుడైనా శవాన్ని చూసినట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. బదులుగా ఈ కల మీకు చాలా పవిత్రమైనది త్వరలో మీరు అనేక సమస్యలను అధిగమించబోతున్నారని అర్థం.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this