Anandaiah: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు… రేపటి నుంచి...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Anandaiah: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు… రేపటి నుంచి మందు పంపిణీ చేస్తానంటున్న ఆనందయ్య

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Anandaiah:  ఆనందయ్య పంపిణీ ఇప్పుడు రాజకీయ సెగలు పెట్టిస్తోంది. రాజకీయ దుమారం కొనసాగుతోంది. 

సర్కార్ అనుమతి ఇచ్చినా.. ఆనందయ్య మందుపై పంపిణీపై ఉత్కంఠ మాత్రం వీడటం లేదు. సోమవారం ఆనందయ్య మందు పంపిణీ ఉంటుందా..! ఉండదా…! అనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. అనుకున్న సమయానికి మందు పంపిణీ సాధ్యం కాదంటున్న ఆనందయ్య శిశ్యుడు సంపత్.. అయితే తప్పనిసరిగా మందు పంపిణీ ఉంటుందని కృష్ణపట్నం గ్రామానికి చెందిన బొనిగి ఆనందయ్య స్పష్టం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆనందయ్య మందు పంపిణీపై సందిగ్ధత మాత్రం కొనసాగుతోంది. మందు పంపిణీ కోసం రూపొందించిన వెబ్‌సైట్‌ ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణం అవుతోంది.

మందు అమ్మకానికి వెబ్‌సైట్‌ తయారిలో  నెల్లూరుకు చెందిన సెశ్రిత కంపెనీ హస్తం ఉందని.. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోట్లు కొట్టేద్దామని చూస్తున్నారని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఆనందయ్య మందుతో వ్యాపారం చేసేందుకు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుట్ర చేశారని కూడా కామెంట్ చేశారు.

అయితే సోమిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఆనందయ్య. మందు పంపిణీ కోసం రూపొందించిన వెబ్‌సైట్‌తో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధం లేదని ఆనందయ్య పేర్కొన్నారు. ఈ విషయంపై సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని, తనను రాజకీయాల్లోకి లాగొద్దని అన్నారు. తెలంగాణ నుంచి యాదవ సంఘం వారు వచ్చి పరిశీలించి అభినందనలు తెలిపారని…. వారిపై లాఠీఛార్జి చేసినట్లు సోమిరెడ్డి చెప్పడం అవాస్తవమని స్పష్టం చేశారు. వివాదాల్లోకి లాగకుండా ప్రజల సేవచేయడంలో సహకారం అందించాలని ఆనందయ్య కోరారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this