Tuesday, February 24, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
LCD AND LED TV : ఎల్‌సిడీ,...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

LCD AND LED TV : ఎల్‌సిడీ, ఎల్‌ఈడీ టీవీల మధ్య తేడా ఏంటి..? రెండిటిలో ఏది బెటర్.. మీరైతే ఏ టీవిని కొంటారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 LCD AND LED TV : వినోదానికి అతిపెద్ద సాధనం టీవీ. ఇప్పుడు మార్కెట్లో రకరకాల టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఎల్‌సిడి టీవీలు, ఎల్‌ఈడీ టీవీలు ఎక్కువగా కోరుకునే వస్తువులు.

 గతంలో సాధారణ టీవీలు మార్కెట్లో అందుబాటులో ఉండేవి. ఆ తరువాత ఎల్‌సిడి టీవీలు, ఎల్‌ఈడీ టీవీలు, స్మార్ట్ టీవీలను మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. మార్కెట్లో మొదటిది సాధారణ టీవీ. కానీ ఈ టీవీ చాలా భారీ పరిమాణంలో ఉండేది. అలాగే ఇది చాలా విద్యుత్తును వినియోగిస్తోంది.

చాలా నవీకరణల తర్వాత LCD (లిక్విడ్-క్రిస్టల్ డిస్ప్లే) టీవీలను మార్కెట్లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఈ ఎల్‌సిడి టివిలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీని తరువాత మరిన్ని నవీకరణలు మొదలయ్యాయి. తర్వాత ఎల్‌ఈడీ టీవీలను మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఎల్‌ఈడీ (లైట్-ఎమిటింగ్ డయోడ్) టీవీలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. అయితే ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీల మధ్య తేడా ఏంటో చూద్దాం. ఎల్‌సిడి టివి స్క్రీన్‌లు 1 అంగుళాల వరకు మందంగా ఉండగా, ఎల్‌ఇడి టివి స్క్రీన్లు 1 అంగుళాల కన్నా తక్కువ మందంగా ఉంటాయి.

ఎల్‌సిడి టీవీలు ఎక్కువ శక్తిని వినియోగిస్తుండగా, ఎల్‌ఈడీ టీవీలు తక్కువ శక్తిని వినియోగిస్తాయి. ఎల్‌సిడీ టీవీలు ఎల్‌ఈడీ టీవీల కన్నా కొంచెం చౌకగా ఉండగా, ఎల్‌ఈడీ టీవీలు కాస్త ఖరీదైనవి. ఎల్‌ఈడీ టీవీలు ఎల్‌సీడీల కంటే ప్రకాశవంతంగా ఉంటాయి. ఎక్కువ రంగులు కలిగి ఉంటాయి. ఎల్‌సిడి టీవీలను 165 డిగ్రీల వరకు కోణాల్లో చూడవచ్చు. అంటే ఎల్‌సిడి టివి స్క్రీన్‌పై ఉన్న చిత్రాలు ఇంటి అన్ని మూలల్లోనూ స్పష్టంగా కనిపించవు, టివి ముందు ఒక నిర్దిష్ట స్థలంలో కూర్చుంటే మాత్రమే కనిపిస్తుంది. ఎల్‌ఈడీ టీవీలు 180 డిగ్రీల వీక్షణలను అందిస్తున్నాయి. కనుక మీరు ఇంటి ఏ మూలన కూర్చున్న టీవీ తెరపై చిత్రాన్ని స్పష్టంగా చూడవచ్చు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this