Coriander Water: ధనియాల నీటితో ఎన్నో ఆరోగ్య...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Coriander Water: ధనియాల నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Health Benefits of Coriander Water: వంటగదిలో ఉన్న ఔషధాల మేలు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. 

ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు మన ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు.. ఆహారాన్ని రుచికరంగా మారుస్తాయి. అలాంటి దినుసుల్లో ధనియాలు.. ఒకటి. ధనియాలు ప్రతిఒక్కరి ఇంట్లో ఉంటాయి. వీటిల్లో విటమిన్ ఎ, సీ, కె పుష్కలంగా ఉంటాయి. ధనియాలను ఏ రకంగానైనా తీసుకోవచ్చు. నీటిలో ధనియాలు వేసి మరగబెట్టి తాగొచ్చు. పౌడర్‌ను నీటిలో కలుపుకోని కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్న ధనియాల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ధనియాలు చేసే మేలు.. ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ధనియాల నీరు ప్రయోజనాలు..

• ధనియాల నీటిని ప్రతిరోజూ ఉదయాన్నే తాగితే సులువుగా బరువు తగ్గవచ్చు. ఉదర సమస్యలు కూడా తగ్గుతాయి.
• ఆర్థరైటిస్, శరీర నొప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. ఎముకలకి బలాన్ని చేకూర్చి ఆరోగ్యంగా ఉంచడంలో ధనియాలు మేలు చేస్తాయి.
• శరీరంలో నీటిశాతాన్ని తగ్గకుండా చేస్తాయి. దీంతోపాటు శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా అడ్డుకుంటాయి. నీరసం, బలహీనత నుంచి కూడా కాపాడుతాయి.
• కిడ్నీ, చర్మ, జట్టు సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. మూత్రపిండాలను పాడుచేసే మలినాలను బయటకు పంపి ఆరోగ్యంగా ఉంచుతాయి.
• ముఖం ఉబ్బుగా ఉన్నా.. శరీరంలో ఉబ్బుగా ఉన్నా దనియాల నీరు తాగితే తగ్గుతుంది.
అందుకే వైద్య నిపుణులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా దనియాల నీటిని తాగాలని సూచిస్తున్నారు. నీటిలో దనియాలను వేసి మరిగించి తాగితే మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు ధనియాల పౌడర్ కూడా వాడవచ్చు. అయితే.. ఉదయాన్నే పరిగడుపున ధనియాల నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this