Thermal Scanner: తక్కువ రేటు లో మీ...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Thermal Scanner: తక్కువ రేటు లో మీ పాఠశాలకు థర్మల్ స్కానర్ ను కొనండి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇది స్కూల్ లో ఉండడం తప్పనిసరి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

కోవిడ్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణం లో అన్ని పాఠశాలలు థెర్మల్ స్కానింగ్ తో ప్రతి ఒక్కరినీ స్కాన్ చేసి విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖామంత్రి ప్రతీ సమావేశం లో చెప్తున్నారు. ఈ నియమాన్ని పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఇది వరకే తెలిపారు.

అతి తక్కువ ధర (INR900+) లో, మంచి రేటింగ్ తో (4+) మనకు అమేజాన్ లో థర్మల్ స్కానర్ లభ్యం అవుతుంది. ఈ థర్మల్ స్కానర్ కాంటాక్ట్ లెస్ గా శరీర ఉష్ణోగ్రతను కొలుస్తుంది. కేవల నుదిటి ని స్కాన్ చేస్తే శరీర ఉష్ణోగ్రతను తెలుపుతుంది. దీని ఆధారంగా అధిక శరీర ఉష్ణోగ్రతను కలిగిన వారిని గుర్తించి పాఠశాల నుండి ఇంటికి పంపి నివారణ చర్యలు తీసుకోవడానికి దోహదపడుతుంది.

ఈ రోజు (04.04.2021) న కేవలం ఇది రూ.949 కే లభ్యం అవుతుంది. కావాల్సిన వారు కొనుగోలు చేసుకోగలరు. సాధారణం గా దీని వెల రూ.1000 ల పై మాటే. ఈ ఆఫర్ కేవలం ఇంకో 6 గంటలలో (ది.04.04.2021 న సాయంత్రం 5 గంటలకు మొదలుకొని) ముగుస్తుంది. కావున త్వరపడగలరు.

ఇక్కడ క్లిక్ చేసి దీని పూర్తి వివరాలు తెలుసుకోగలరు. మరియు కొనుగోలు చేసుకోగలరు

దీనిని కొనుగోలు చేసి పి.సి. కమిటీ తీర్మానం తో బిల్ కూడా పెట్టుకోవచ్చు.

దీని ప్రత్యేకతలు


  • Non Contact and Accurate Readings : Non-contact infrared measurement.
    Measuring distance is under 1-2inch, while avoiding cross infection. The
    forehead thermometer medical has been clinically tested, and has a very
    small error margin. It is actually more accurate and healthier than
    standard mercury thermometers.


  • Sound Alarm : High-accuracy infrared measurement, when the temperature
    is over, audible alert will trigger. The HD LED screen displays clear
    and crisp numbers that are easy to read.


  • Multi-Purposes : The Forehead thermometer is designed for all ages:
    adults, infants and elders. It supports to take human, room or object
    temperature.


  • Memory Feature : It can store up to 32 temperature readings and recall
    them at any time. This comes in handy for keeping a record, and makes it
    convenient for babies, children, adults. Also it has auto shutdown
    feature for power saving.


  • For warranty or service issues kindly call us on 8828104948 

గమనిక: పూర్తి వివరాలు సరి చూసుకున్న తరువాత కోనుగోలు చేసుకోగలరు.

 

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this