Thursday, February 19, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Jagananna Smart Town: ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’.....

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Jagananna Smart Town: ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Jagananna Smart Town: సామాన్యులు, మధ్యతరగతి ప్రజల
సొంతింటి కలను సాకారం చేయడంలో భాగంగా జగన్ సర్కార్ ఒక్కో అడుగు ముందుకు
వేస్తోంది. ఈ మేరకు ‘జగనన్న స్మార్ట్ టౌన్’ పధకానికి శ్రీకారం చుట్టింది.
విజయవాడ నగరపాలిక సంస్థ(వీఎంసీ) పరిధిలోని అల్పాదాయ, మధ్య తరగతి ప్రజలకు
ఇళ్ళ స్థలాలను అందించడంలో భాగంగా తాజాగా వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఓ
ప్రకటనలో తెలిపారు.

విజయవాడ నగరపాలిక సంస్థ పరిధిలోని ఐదు కిలోమీటర్ల దూరంలో అన్ని వసతులతో
కూడిన ఇళ్ళ స్థలాలను అభివృద్ధి చేసి ప్రజలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం
నిర్ణయం తీసుకుందని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ చెప్పుకొచ్చారు. డ్రైనేజ్
వ్యవస్థ, వాటర్, విద్యుత్ సౌకర్యం, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు ఇలా అన్ని మౌలిక
సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. కాగా, సంవత్సరానికి
రూ. 3 లక్షల నుంచి రూ. 18 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ఈ పధకానికి
అర్హులని.. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పధకానికి దరఖాస్తు చేసుకోవచ్చునని
పేర్కొన్నారు.

ఈ పధకం గురించి మరిన్ని వివరాలు…

  • 150 చదరపు గజాల స్థలం పొందాలంటే.. ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల ఆదాయం
  • 200 చదరపు గజాల స్థలం… ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల ఆదాయం
  • 240 చదరపు గజాల స్థలం… ఏడాదికి రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల ఆదాయం 

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this