Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.....

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా పడిపోయిన ధరలు.. మహిళలకు ఇదే మంచి ఛాన్స్..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gold Price On April 29th 2021: బంగారం కొనేవారికి నిజాంగానే ఇది తీపికబురు. పసిడి ధరలు పడిపోతున్నాయి. రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ దిగొస్తున్నాయి. గురువారం ఉదయం బంగారం ధరలు మరోసారి తగ్గాయి. పసిడి ప్రియులకు ఇది ఊరట కలిగించే విషయమని చెప్పుకోవచ్చు. ఎప్పటినుంచో బంగారం కొనాలని ఎదురుచూస్తున్న మహిళలకు నిజాంగానే ఇది గుడ్ న్యూస్. ఇవాళ ఉదయం బంగారం ధరలు బారీగానే తగ్గాయి. దీంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,490కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 45,490కు చేరింది. గత రెండు రోజులుగా తగ్గతూ వస్తున్న బంగారం ధరలలో ఇవాళ పసిడి ధరలు కాస్తా ఎక్కువగానే పతనమయ్యాయి.

ఇక దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో కూడా బంగారం ధరలలో మార్పులు జరిగాయి. ఇక ఇవాళ ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,150 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,160గా ఉంది. ఇక ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,690 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,870గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,490గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల రేట్ రూ. 45,490గా ఉంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,150 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,160గా ఉంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,380గా ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.48,400గా ఉంది. ఇక బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.40 శాతం క్షీణతతో 1771 డాలర్లకు తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకులలో ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ వంటి అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపనున్నాయి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this