Monday, February 16, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Covid-19 Vaccine Certificate: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా?...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Covid-19 Vaccine Certificate: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా? సర్టిఫికెట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Covid-19 Vaccine
Certificate | మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా? మొదటి డోసు పూర్తైందా?
రెండో డోసు కోసం వేచిచూస్తున్నారా? మొదటి డోసు తీసుకున్నవారు కూడా కోవిడ్
19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

1. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 45 ఏళ్ల వయస్సు
పైబడ్డవారందరికీ వ్యాక్సిన్ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం
భారతదేశంలో కోవ్యాక్సిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లను ఇస్తోంది ప్రభుత్వం.
వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్లు జారీ చేస్తోంది.

2. మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ 19 వ్యాక్సిన్
సర్టిఫికెట్ తీసుకోవచ్చు. మొదటి డోసు తీసుకున్న తర్వాత సదరు వ్యక్తి
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి, ఫోన్
నెంబర్ వెరిఫై చేసి సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

3. మొదటి డోసు తీసుకున్న తర్వాత సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడం
తప్పనిసరి. రెండో డోసు కూడా పూర్తైన తర్వాత మరోసారి సర్టిఫికెట్ డౌన్‌లోడ్
చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో పేరు, పుట్టిన తేదీ,
రిఫరెన్స్ ఐడీ, వ్యాక్సిన్ పేరు, ఆస్పత్రి పేరు, వ్యాక్సిన్ తీసుకున్న తేదీ
లాంటి వివరాలన్నీ ఉంటాయి.

4. ఆరోగ్య సేతు యాప్‌లో కూడా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్
డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఆరోగ్య సేతు యాప్ ఓపెన్ చేయాలి. ఆ
తర్వాత CoWin ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.

5. అందులో Vaccination Certificate ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత
బెనిఫీషియరీ రిఫరెన్స్ ఐడీ ఎంటర్ చేయాలి. చివరగా Get Certificate పైన
క్లిక్ చేస్తే కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ అవుతుంది.

Aarogyasethu App Link: https://play.google.com/store/apps/details?id=nic.goi.aarogyasetu&hl=en_IN&gl=US

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this