Bumper Offer: 25 పైసలుంటే మీరే లక్షాధికారులు......

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Bumper Offer: 25 పైసలుంటే మీరే లక్షాధికారులు… బంపర్ ఆఫర్.. ఇలా చేయండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Bumper Offer: 25 పైసలుంటే మీరే లక్షాధికారులు… బంపర్ ఆఫర్.. ఇలా చేయండి..అంతేకాదు 5,10 పైసల నాణేలతోనూ డబ్బులు సంపాదింవచ్చు. అలాంటి అరుదైన నాణేలను ఇండియామార్ట్‌ వెబ్‌సైట్‌లో అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. ఎవరికైనా పాత నాణేలపై ఆసక్తి ఉంటే ఇండియా మార్ట్ వేదికగా కొనుగోలు చేయవచ్చు.

25 పైసలుంటే చాలు మీరే లక్షాధికారులు. కేవలం చిన్న కాయిన్‌తో లక్షలు సంపాదించవచ్చు. మాయ లేదు.. మర్మం లేదు. మోసం అంతకన్నా లేదు..ఇది నిజమని చెబుతోంది ఇండియా మార్ట్. కేవలం పావలా నాణెంతో లక్షలు ఎలా వస్తాయి? అంతా ఫేక్ న్యూస్? అని కొట్టిపారేయవచ్చు. కానీ ఇది నిజమని ఇండియా మార్ట్ స్పష్టం చేస్తోంది. 1992 సంవత్సరానికి చెందిన ఖడ్గమృగం బొమ్మ ఉన్న కాయిన్ ఉండాలి. ఈ నాణేలు ఉన్న వారికి ఇది బంపర్ ఆఫర్ అని ఇండియా మార్ట్ తెలిపింది. పావలా నాణెం ఉంటే లక్షలు ఎలా సంపాదించవచ్చో సమగ్రంగా వివరించింది.

ఖడ్గమృగం ఉన్న 25 పైసల నాణేన్ని రెండు వైపులా ఫోటో తీయాలి. ఆ ఫొటోలను ఇండియామార్ట్‌. కామ్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఇది ఖచ్చితంగా వెండి రంగులోనే.. 1992 సంవత్సరానికి చెందినదై ఉండాలి. ఆ వెబ్‌సైట్ వేదికగా నాణేన్ని వేలం వేస్తారు. ఐతే లక్షలు వస్తాయా? అంతకంటే ఎక్కువ డబ్బలువస్తాయా? అనేది బిడ్డర్ల మీద ఆధారపడి ఉంటుంది. అయితే దాదాపు లక్షన్నర వరకు పలకవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ 25 పైసల నాణెం తప్పకుండా వెండి రంగులో ఉండాలి అని తెలిపింది.

అంతేకాదు 5,10 పైసల నాణేలతోనూ డబ్బులు సంపాదింవచ్చు. అలాంటి అరుదైన నాణేలను ఇండియామార్ట్‌ వెబ్‌సైట్‌లో అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. ఎవరికైనా పాత నాణేలపై ఆసక్తి ఉంటే ఇండియా మార్ట్ వేదికగా కొనుగోలు చేయవచ్చు. ఇండియామార్ట్ మనదేశంలో అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటి. ఇండియామార్ట్ 10 కోట్లకు పైగా కొనుగోలుదారులు, 60 లక్షలకు పైగా సరఫరాదారులకు సేవలు అందిస్తోందని కంపెనీ పేర్కొంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this