Battery Life: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ...

AP District Wise Cadre Strength and Working Strength – G.O.Ms.No.156

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి Finance Department ద్వారా G.O.Ms.No.156, తేదీ...

AP G.O. Ms. No. 33: Major Amendments to AP Educational Service Rules 2026

The Government of Andhra Pradesh has issued a landmark...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Battery Life: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతోందా? మరేం పర్వాలేదు ఇలా చేయండి.. బ్యాటరీ లైఫ్ పెంచుకోండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Battery Life: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతోందా? మరేం పర్వాలేదు ఇలా చేయండి.. బ్యాటరీ లైఫ్ పెంచుకోండి..

 అన్నింటికంటే ముఖ్యమైనది మీ స్మార్ట్ ఫోన్‌ బ్యాటరీని పూర్తిగా డౌన్ అయ్యే
వరకు చూడొద్దు. బ్యాటరీ చార్జ్ ఎప్పుడూ 20శాతం తగ్గకుండా చూసుకోవాలి.
పూర్తిగా డౌన్ అయ్యే వరకు ఉపయోగించి.. ఆ తరువాత చార్జింగ్ పెట్టుకోవడం వల్ల
బ్యాటరీ లైఫ్‌ దెబ్బతింటుంది. అందుకే ఎప్పటికప్పుడు చార్జింగ్ చూసుకోవాలి.

మరో కీలక విషయం.. మీ ఫోన్లకు రాత్రంతా ఛార్జింగ్ పెట్టవద్దు. ఓవర్
చార్జింగ్ వల్ల బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. ఫలితంగా క్షణాల్లోనే బ్యాటరీ
అయిపోతుంది. అందుకని ఈ విషయంలో జాగ్రత్త పాటించండి

ఫోన్ చార్జింగ్‌ను ఎప్పుడూ వందశాతం పెట్టొద్దు. 90శాతం ఫోన్ చార్జింగ్
అవగానే తీసేయడం చాలా మంచింది. దీని వల్ల ఓవర్ చార్జింగ్‌ను నివారించడమే
కాకుండా.. బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.

మీ స్మార్ట్‌ ఫోన్‌లో వైఫై, బ్లూటూత్‌ నిత్యం ఆన్‌చేసి పెడుతున్నారా? అయితే
మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ త్వరగా దెబ్బతింటుంది. ఈ రెండూ చార్జింగ్‌ను
ఎక్కువగా లాగేస్తాయి. అవసరం ఉన్నప్పుడు వాడుకుని, అవసరం లేనప్పుడు ఆ
రెండింటినీ ఆఫ్ చేయాలి.

అనాథరైజ్‌డ్ చార్జర్లతో మీ ఫోన్లకు ఎప్పుడూ చార్జింగ్ పెట్టకండి. అలా చేయడం
వల్ల అవి ఫోన్ బ్యాటరీని హీటెక్కిస్తాయి. మీ బ్యాటరీ మనుగడకే ముప్పు
తీసుకువస్తుంది.

మరో ముఖ్యమైన విషయం ఏంటేంట.. మీ ఫోన్‌లలో ఉపయోగించని యాప్‌లను తొలగిస్తే
బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ఆ యాప్‌లను అన్ ఇన్‌స్టాల్ చేసిన తరువాత
బ్యాక్‌గ్రౌండ్ యాప్‌ను టర్నాఫ్ చేయండి. ఇలా చేయడం ద్వారా చార్జింగ్ ఎక్కువ
కాలం నిలుస్తుంది.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this