Google Pay App FASTag: గూగుల్‌ పేను...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Google Pay App FASTag: గూగుల్‌ పేను ఉపయోగించి మీ ఫాస్ట్‌ట్యాగ్‌ను రీఛార్జ్ చేయడం ఎలా..? సులభమైన పద్దతుల్లో..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Google Pay App FASTag: కేంద్ర ప్రభుత్వం వాహనదారుల టోల్‌ కస్టాలను
తొలగించేందుకు కొత్త కొత్త మార్పులు అందుబాటులోకి తీసుకువస్తోంది. టోల్‌
చార్జీలు చెల్లించేందుకు ప్రభుత్వం ఫాస్టాగ్స్‌ను తప్పనిసరి చేసింది.
టోల్‌గేట్ల వద్ద గంటల తరరబడి వేచి ఉండటం వల్ల వాహనాల రద్దీ ఎక్కువైపోతోంది.
దీంతో సమయం వృథా అవుతోంది. దీంతో కార్లు, బస్సులు, ఇతర వాహనాలు
తప్పనిసరిగా ఫాస్టాగ్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. టోల్‌ ప్లాజాల వద్ద
ఆగకుండా టోల్ చార్జీలు ఆటోమేటిక్‌గానే కట్ అవుతాయి. దీంతో మీరు వాహనాన్ని
నిలిపి చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. ఆగకుండా డైరెక్ట్‌గా
వెళ్లిపోవచ్చు. వాహనం అద్దంపై ఉన్న ఫాస్టాగ్ స్టిక్కర్‌ ద్వారా టోల్
చార్జీలు ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌ నుంచి కట్ అవుతాయి.

ఇక ఫాస్టాగ్స్‌ వినియోగదాఉల కోసం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి
తెచ్చింది. వినియోగదారులు తమ ఫాస్టాగ్‌ ఖాతాను సులభంగా రీఛార్జ్‌
చేసుకునేందుకు ప్రత్యేక యానిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ ఫేజ్‌ (UPI) సదుపాయాన్ని
యాప్‌ ద్వారా ప్రాంరభించింది. గూగుల్‌ పేకు ఫాస్టాగ్‌ ఖాతాను లింక్‌
చేసుకుని రీఛార్జ్‌ చేసుకోవడంతో పాటు పేమెంట్‌ ఎప్పటికప్పుడు ట్రాక్‌
చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు తెలిపింది. అలాగే గూగుల్‌ పే
ద్వారా రీఛార్జ్‌ చేసుకోవాలనుకునే వినియోగదారులు యాప్‌లోని బిల్‌ పేమెంట్‌
సెక్షన్‌ కింద ఉండే ఫాస్టాగ్‌ కేటగిరీని ఎంపిక చేసుకోవాలి. తర్వాత మన
ఫాస్టాగ్‌ జారీ చేసిన బ్యాంకును ఎంచుకోవాలి. ఆ తర్వాత వెహికల్‌ నెంబర్‌
ఎంటర్‌ చేసి బ్యాంకు ద్వారా పేమెంట్‌ చేయవచ్చని అధికారులు తె లిపారు. కాగా,
గూగుల్‌ పే నుంచి ఫాస్ట్‌ ట్యాగ్‌ రీఛార్జ్‌ చేయడానికి మీరు గూగుల్‌ పే
అకౌంట్‌ను ఉపయోగించాలి. ఇది యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌ (యూపీఐ)తో
అనుసంధానం చేయబడుతుంది. గూగుల్ పేయాప్‌ ద్వారా ఫాస్ట్‌ ట్యాగ్‌ అకౌంట్‌
రీఛార్జ్‌ చేయడమే కాకుండా పేమెంట్‌ రికార్డులను కూడా చేసుకోవచ్చు.

మీ ఫాస్టాగ్ అకౌంట్‌ను ఎలా లింక్‌ చేసుకోవాలి..?

– ముందుగా మీ ఫోన్‌లో గూగుల్‌ పే యాప్‌ ఓపెన్‌ చేయాలి.
– తర్వాత న్యూ పేమెంట్‌పై క్లిక్‌ చేయాలి.
– కింద సూచించిన ఆప్షన్లలోకి వెళ్లి మోర్‌పై క్లిక్‌ చేయాలి. గూగుల్‌ పే యాప్‌ కనిపించకపోతే మళ్లీ మోర్‌ ఆప్షన్‌పై నొక్కాలి.
– అక్కడ ఫాస్టాగ్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దీని తర్వా ఫాస్టాగ్‌ జారీ
చేసే బ్యాంకు ఎంచుకుని మీ కారు నెంబర్‌ అందులో ఎంటర్ చేయాలి. దీని తర్వాత
మీరు గూగుల్‌ యాప్‌ ద్వారా ఫాస్టాగ్‌ను రీచార్జ్‌ చేసుకోవచ్చు. అయితే మీరు
ఐసీఐసీ బ్యాంకు నుంచి ఫాస్టాగ్‌ కొనుగోలు చేస్తే మీకు 200 రూపాయల
ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో రూ.100 క్యాష్‌ బ్యాక్‌, రూ.100 అమెజాన్‌
గిఫ్ట్‌ వోచర్‌ అందిస్తుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this