ఈ హజర్ న్యూ వెర్షన్ యాప్ E...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

ఈ హజర్ న్యూ వెర్షన్ యాప్ E HAZAR NEW VERSION APP

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ రోజు 11:30 వరకు డౌన్లోడ్ చేసిన స్కూల్స్ సంఖ్య

అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ఈ హాజరు కు సంబంధించి న్యూ వెర్షన్ యాప్ ఇవ్వబడింది.

మీ బయోమెట్రిక్ డివైజ్ లలో  SE EHAZAR APP UNINSTALL చేసిన తర్వాత మీకు ఇవ్వబడిన యాప్ ను  బ్లూటూత్/షేర్ ఇట్ తదితర మాధ్యమాలు ద్వారా మీ డివైజ్  లకు పంపి ఇన్స్టాల్ చేయవలసిందిగా కోరడమైనది.

ప్లే స్టోర్ లో కొద్ది రోజులలో  లభ్యం కానుంది.

ఈ యాప్ ను వినియోగించడం లో ఒక్క రోజు ఇబ్బందులు కలగవచ్చు. కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండే యాప్. సహకరించి మీ హాజరు నమోదు చేయగలరు – ఐటి టీమ్ అమరావతి

ఈ హజర్ న్యూ వెర్షన్ యాప్ E HAZAR NEW VERSION APP


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this