అమరావతి, న్యూస్ టోన్: బదిలీల సవరణ జీవో 59 ను అనుసరించి బదిలీల సవరణ షెడ్యూల్ ను కమీషనర్ శ్రీ చిన వీరభద్రుడు విడుదల చేశారు. ఈ షెడ్యూల్ లోని ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
★ బదిలీ దరఖాస్తుల పరిశీలన: నవంబర్ 28 -29
★ పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన: నవంబర్ 30 – డిశంబర్ 2
★ అభ్యంతరాలు సబ్మిట్ చేయడం: డిశంబర్ 3 – 4
★ జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట: డిశంబర్ 5 – 7
★ పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన: డిశంబర్ 8 – 10
★ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు: డిశంబర్ 11 – 15
★ బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన: డిశంబర్ 16 – 21
★ బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ: డిశంబర్ 22 – 23
★ బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట: డిశంబర్ 24
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.