న్యూస్ టోన్, అమరావతి: త్వరలో ఉద్యోగులందరికి స్మార్ట్ హెల్త్ కార్డులు ప్రింట్ చేసి ఇవ్వనున్నామని ఆరోగ్య శ్రీ ట్రస్టు సిఈవో తెలిపారు. దీనికి సంభందించి ప్రతి ఒక్క ఉద్యోగి హెల్త్ కార్డ్ వివరాలను ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది అని తెలిపారు. ఉద్యోగి పేరు, జెండర్, మొబైల్ నెంబర్, బ్లడ్ గ్రూప్, అడ్రస్, హోదా, లేటెస్ట్ ఫోటో వంటి వివరాలు అప్ డేట్ చేయాల్సి ఉంటుంది అని అన్నారు.
ఉద్యోగులందరకీ త్వరలో స్మార్ట్ హెల్త్ కార్డులు
Table of contents [hide]
ఎడిట్ చేయు విధానం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.