గుంటూరు జిల్లా లోని ఎం.పి.పి.ఎస్ 75 త్యాళ్లురు పాటశాల ను నాడు నేడు కు ఎంపిక చేయగా ఆ పాటశాల రూపు రేఖలు
మారిపోయాయి. నాడు నేడు డెమో పాటశాల గా ఈ పాటశాల తీర్చి దిద్దిన తీరు అమోఘం. అధికారులు సైతం చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సిబ్బంది ని పొగడ్త లతో ముంచెత్తుతున్నారు. ఈ పాటశాల ను ముఖ్యమంత్రి సందర్శన ఏర్పాటు చేసేందుకు తగినదిగా అధికారులు భావిస్తున్నారు. ఇతర జిల్లాల అధికారులు సైతం ఈ పాటశాల మాదిరిగా తమ పరిధి లోని పాటశాల ను తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఈ కరోనా సమయంలో ఆ పాటశాల సిబ్బంది పని తీరు అమోఘం.
ఈ క్రింది ఫైల్ లో ఈ పాటశాల ఫోటోలు నాడు నేడు ఎలా ఉన్నాయో మీరే చూడండి.
డౌన్లోడ్
[post_ads]
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
- సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. - సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. - లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. - కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. - సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.