సమగ్ర శిక్ష మీటింగ్ మినిట్స్ SAMAGRA SIKSHA MEETING MINUTES
ది.11.09.2020 న సమగ్ర శిక్ష డైరెక్టర్ వెట్రి సెల్వి గారు అన్ని జిల్లాల సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్, సెక్టరాల్ ఆఫీసర్స్ తో నిర్వహించిన మీటింగ్ మినిట్స్డౌన్లోడ్
నాడు నేడు సర్వీస్ చార్జీల చెల్లింపు ఉత్తర్వులు SERVICE CHARGE FOR NADU NEDU WORKS
మనబడి నాడు నేడు పనులలో భాగంగా విధులు నిర్వహించిన సి.ఆర్.పి లకు, డి.ఈ లకు, ఏ.ఈ/ఎఫ్.ఈ లకు సర్వీస్ ఛార్జ్ చెల్లింపుల ఉత్తర్వులుడౌన్లోడ్
ఎమ్.ఆర్.సి లకు గ్రాంట్ లు విడుదల GRANTS RELEASED FOR MRC
రాష్ట్రం లోని అన్ని మండల వనరుల కేంద్రాలకు గ్రాంట్ లను విడుదల చేస్తూ సమగ్ర శిక్ష డైరెక్టర్ వెట్రి సెల్వి గారు ఉత్తర్వులు జారీ చేశారు.డౌన్లోడ్
గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనం పొందే ఉద్యోగులు పే ప్రొటెక్షన్ కు అర్హులు కారు GRANT IN AID EMPLOYEES ARE NOT ELIGIBLE FOR PAY PROTECTION
గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనం పొందే ఉద్యోగులు పే ప్రొటెక్షన్ కు అర్హులు కాదని విద్యా శాఖ కమిషనర్ శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఉత్తర్వులు జారీ చేశారు.డౌన్లోడ్
2020-21 విద్యా సంవత్సరం అడ్మిషన్స్ మార్గదర్శకాలు ADMISSIONS GUIDELINES
Academic Year 2020-21 – Starting the process to take admissions for all classes for the year 2020-21 - Further instructionsకరోనా కారణంగా ఎలాంటి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అడగకుండా...
Breaking
Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్
Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...
Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్
Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...
AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!
AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...
AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...